MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/red051ae57d-a1c6-43fd-a37f-965ad6130aab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/red051ae57d-a1c6-43fd-a37f-965ad6130aab-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ తరం తెలుగు మీడియం రేంజ్ హీరోలలో ఆల్రౌండర్ అంటే ఖచ్చితంగా రామ్ అనే చెప్పాలి. అటు లవర్ బాయ్ గా మెప్పిస్తూ ఇటు మాస్ ఆడియన్స్ ని కూడా బాగా మెప్పిస్తున్నాడు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్‌ చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు… లుక్‌లోను, ఆలోచనలోనూ కొత్తదనం చూపిస్తున్నాడు. ఆ సినిమా హ్యాంగోవర్‌ నుంచి అభిమానుల్ని దూరం చేయకుండా అలాంటి రఫ్ లుక్‌లో ‘రెడ్‌’ సినిమాను చేశాడు. సినిమాను పూర్తి చేసి విడుదల చేసి, హిట్‌ కొట్టేయాలని ఫికram-pothineni;kranthi;kranti;ram pothineni;makar sakranti;india;cinema;telugu;sankranthi;tamil;audience;blockbuster hit;letter;mass;red;loverరామ్ క్రేజ్ మాములుగా లేదుగా.. రెడ్ అన్ని భాషల్లో రిలీజ్ అవ్వబోతుందట....రామ్ క్రేజ్ మాములుగా లేదుగా.. రెడ్ అన్ని భాషల్లో రిలీజ్ అవ్వబోతుందట....ram-pothineni;kranthi;kranti;ram pothineni;makar sakranti;india;cinema;telugu;sankranthi;tamil;audience;blockbuster hit;letter;mass;red;loverFri, 08 Jan 2021 17:10:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ తరం తెలుగు మీడియం రేంజ్ హీరోలలో ఆల్రౌండర్ అంటే ఖచ్చితంగా రామ్ అనే చెప్పాలి. అటు లవర్ బాయ్ గా మెప్పిస్తూ ఇటు మాస్ ఆడియన్స్ ని కూడా బాగా మెప్పిస్తున్నాడు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్  తర్వాత రామ్‌ చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు… లుక్‌లోను, ఆలోచనలోనూ కొత్తదనం చూపిస్తున్నాడు. ఆ సినిమా హ్యాంగోవర్‌ నుంచి అభిమానుల్ని దూరం చేయకుండా అలాంటి రఫ్  లుక్‌లో ‘రెడ్‌’ సినిమాను చేశాడు. సినిమాను పూర్తి చేసి విడుదల చేసి, హిట్‌ కొట్టేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ కరోనా – లాక్‌డౌన్‌ వచ్చి లెక్కల్ని మార్చేసింది. దీంతో ఆగి, ఆగి.. ఓటీటీ ఆఫర్లను పక్కనపెట్టి డైరెక్ట్‌ రిలీజ్‌ చేస్తున్నాడు. త్వరలో సంక్రాంతి కానుకగా సినిమా విడుదల చేయబోతున్నారు. ప్రచారంలో భాగంగా ఇతర సంక్రాంతి సినిమాల కంటే తమ సినిమా ఎలా స్పెషలో చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఓ ప్రకటన ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. అసలు ఇది ఎలా జరుగుతుందో అని ఆసక్తి రేకిస్తుంది.


తమిళ బ్లాక్ బస్టర్ ‘తడమ్‌’ సినిమాను తెలుగులో ‘రెడ్‌’ పేరుతో రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఏడు భాషల్లో విడుదల చేస్తున్నాం అంటూ చిత్రబృందం ప్రకటించింది. దీంతో  అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.కాని ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేము.


ఎందుకంటే గతంలోనూ ఇలాంటి ప్రకటనలు చాలా సినిమాల విషయంలో వచ్చాయి. తీరా సినిమా విడుదలయ్యాక ఆ ఊసే లేకుండా పోయింది. ఇక రెడ్ విషయంలో కూడా అదే జరగొచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..


ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>