Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా బ్యాంకుకు తీసుకెళ్లడం సంచలనంగా మారింది. ఈ ఘటన నమ్మశక్యం కాని విధంగా ఉన్నప్పటికీ ఇది నిజంగానే జరిగింది. బీహార్ లో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. మహేష్ యాదవ్ అనే 55 సంవత్సరాల వ్యక్తి ఇటీవలే అనారోగ్యం బారిన పడి చనిపోయాడు. అయితే సదరు వ్యక్తికి సొంత వారు అంటూ ఎవరూ లేరు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇక ఇటీవలే మహేష్ యాదవ్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురై మరణించిన సంdeath;mahesh;rbi;bihar;bankశవాన్ని బ్యాంకుకు తీసుకుకెళ్ళిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?శవాన్ని బ్యాంకుకు తీసుకుకెళ్ళిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?death;mahesh;rbi;bihar;bankFri, 08 Jan 2021 10:36:50 GMTబీహార్ లో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. మహేష్ యాదవ్ అనే 55 సంవత్సరాల వ్యక్తి ఇటీవలే అనారోగ్యం బారిన పడి చని పోయాడు.  అయితే సదరు వ్యక్తికి సొంత వారు అంటూ ఎవరూ లేరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు.



 ఇక ఇటీవలే మహేష్ యాదవ్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురై మరణించిన సందర్భంగా స్నేహితులకు బ్యాంకులో దాచిపెట్టిన డబ్బుల గురించి చెప్పాడు..  ఇక తన దగ్గర డబ్బులు లేనప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బులతో వైద్యం చేయించుకుంటాను అంటూ స్నేహితులతో చెబుతూ ఉండేవాడు. కాని అంతలోనే మహేష్ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు.  ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులు అంత్యక్రియలు జరిపేందుకు ముందుకు వచ్చారు. ఇక బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుతో ఘనంగా అంత్యక్రియలు జరపాలని అనుకున్నారు.


 ఈక్రమంలోనే బ్యాంకుకు వెళ్లి మహేష్ చనిపోయాడని అతను దాచుకున్న డబ్బులతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బ్యాంకు సిబ్బందిని అడిగారు. కానీ డబ్బులు ఇచ్చేందుకు మాత్రం సిబ్బంది అంగీకరించలేదు. అంతే కాదు అతనికి నామిని కూడా ఎవరూ లేరని..  అతను స్వయంగా వస్తేనే  డబ్బులు తీసుకోవడానికి అర్హుడు అంటూ బ్యాంకు మేనేజర్ తెగేసి చెప్పాడు. దీంతో ఏం చేయాలో అర్థంకాని గ్రామస్తులు ఇక చేసేదేమీ లేక మహేష్ యాదవ్ భవాని బ్యాంకు కి తీసుకెళ్లారు.  ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా అంటూ బ్యాంక్ మేనేజర్ ని అడగగా  ఒక్కసారిగా షాక్ అయ్యాడు మేనేజర్. వెంటనే అతను దాచుకున్న డబ్బులను గ్రామస్తులకు ఇవ్వడంతో అతని అంత్యక్రియలు నిర్వహించారు.


టీడీపీలో చిన్న వ‌య‌స్సులోనే పెద్ద బాధ్య‌త‌.. ' శేషు ' కు స‌వాలే...!

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>