Beautykalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tips-pretty100a4d1d-e811-4cd4-bd96-4be179ec7dd4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tips-pretty100a4d1d-e811-4cd4-bd96-4be179ec7dd4-415x250-IndiaHerald.jpgఏ చిట్కాలు పాటించిన మన చర్మం నున్నగా,తెల్లగా ఉండాలి అనుకుంటాం.వున్న రంగు కంటే కాస్త ఎక్కువ రంగు మెరుగుపడాలంటే అనుకుంటాం ఇవన్నీ చేయడానికి బ్యూటీ పార్లర్ వెళ్ళే సమయం లేనప్పుడు ఈ చిట్కాలు పాటించండి. చర్మం నిగనిగలాడాలంటే కొన్ని పుదీనా ఆకులు తీసుకుని కొత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ను చర్మానికి పోయాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా పదిహేను రోజులు చేయాలి.beauty,tips,pretty;beauty;eggఈ చిట్కాలు పాటిస్తే మీకంటే అందంగా ఎవరు ఉండరు!ఈ చిట్కాలు పాటిస్తే మీకంటే అందంగా ఎవరు ఉండరు!beauty,tips,pretty;beauty;eggFri, 08 Jan 2021 08:24:12 GMT బ్యూటీ పార్లర్ వెళ్ళే సమయం లేనప్పుడు ఈ చిట్కాలు పాటించండి.

 చర్మం నిగనిగలాడాలంటే కొన్ని పుదీనా ఆకులు తీసుకుని కొత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ను చర్మానికి పోయాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా పదిహేను రోజులు చేయాలి.

 టమాటా రసం తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం కలిపి చర్మానికి బాగా అప్లై చేయాలి.పదహైదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి.ఇలా రోజు ఉదయం, సాయంత్రం 20 రోజులపాటు చేయండి. చర్మము మెరుస్తూ ఉంటుంది.

 నిమ్మరసం, పచ్చి బంగాళాదుంప రసం కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల కూడా చర్మం నిగనిగలాడుతుంది.

 రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, నాలుగు టీస్పూన్లు నిమ్మరసం కలిపి, ఆ మిశ్రమాన్ని జుట్టుకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి.అరగంట ఆరిన తర్వాత తల స్నానం చేయాలి. ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా,  మెరుస్తూ ఉంటుంది.

 మెడ, మోచేతులు నల్లగా ఉన్న వాటర్ ని తెల్లగా మార్చడానికి ఒక టేబుల్ స్పూన్ పెసరపిండి,రెండు టేబుల్ స్పూన్ల పాలు, రెండు చుక్కల నిమ్మరసం కలిపి మెడ మీద, మోచేతి పైన పట్టించే పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.

 ఎండ వల్ల కందిపోయిన ముఖానికి, మెడకి మూడు టేబుల్ స్పూన్ల దోస రసం,రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్,ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించే 15 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం, మెడ నిగారింపుగా ఉంటాయి.

 ముఖం మీద ఉన్న జిడ్డు తొలగించడానికి టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్ల సొన కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.

 వేపాకు పొడి కొంచెం పసుపు తగినన్ని రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారు చేసుకొని,ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.


ముచ్చటగా మూడోసారి.. బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన రకుల్..?

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>