MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika1fca9ee0-0df9-4498-ab09-7dbcf2e67045-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika1fca9ee0-0df9-4498-ab09-7dbcf2e67045-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమకి ఇటీవల చలో సినిమా ద్వారా పరిచయమైన నటి రష్మిక మందన్న. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబడిన ఈ సినిమా రిలీజ్ అనంతరం భారీ సక్సెస్ ని అందుకుని రష్మిక కి తొలి సినిమాతోనే మంచి బ్రేక్ అందించింది. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి మహతి సాగర్ మ్యూజిక్ ని అందించాడు.rashmika mandanna;cbn;mahesh;venkatesh;govinda;allu arjun;govi;mahathi;mahesh babu;naga;naga shourya;rashmika mandanna;vijay;vijay deverakonda;kudumu;apherald;tollywood;cinema;telugu;rajani kanth;huzur nagar;naga aswin;blockbuster hit;heroine;success;joseph vijay;yuva;arjun 1;nithin reddy;research and analysis wing;venky kudumula;devarakondaఆమెది మాములు అదృష్టం కాదుగా ...... దాదాపుగా అందరికీ ఫస్ట్ ఛాయిస్ ఆమేనట.....??ఆమెది మాములు అదృష్టం కాదుగా ...... దాదాపుగా అందరికీ ఫస్ట్ ఛాయిస్ ఆమేనట.....??rashmika mandanna;cbn;mahesh;venkatesh;govinda;allu arjun;govi;mahathi;mahesh babu;naga;naga shourya;rashmika mandanna;vijay;vijay deverakonda;kudumu;apherald;tollywood;cinema;telugu;rajani kanth;huzur nagar;naga aswin;blockbuster hit;heroine;success;joseph vijay;yuva;arjun 1;nithin reddy;research and analysis wing;venky kudumula;devarakondaFri, 08 Jan 2021 23:02:02 GMTసినిమా పరిశ్రమకి ఇటీవల చలో సినిమా ద్వారా పరిచయమైన నటి రష్మిక మందన్న. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబడిన ఈ సినిమా రిలీజ్ అనంతరం భారీ సక్సెస్ ని అందుకుని రష్మిక కి తొలి సినిమాతోనే మంచి బ్రేక్ అందించింది. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి మహతి సాగర్ మ్యూజిక్ ని అందించాడు.

ఇకపోతే దాని తర్వాత విజయ్ దేవరకొండ సరసన పరుశురాం తెరకెక్కించిన గీతా గోవిందం సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన రష్మిక ఆ మూవీతో ఏకంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని కెరీర్లో అతి పెద్ద బ్రేక్ ని సంపాదించింది. ఇక అక్కడి నుంచి ఆమెకు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఇక ఆపై ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు అలాగే ఇటీవల యువ నటుడు నితిన్ సరసన నటించిన భీష్మ సినిమాలు రెండూ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకని రష్మిక కెరీర్కి మరింత బలమైన బాటలు వేశాయి. ఇక ప్రస్తుతం రష్మిక తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన పుష్ప సినిమాతో పాటు యువనటుడు శర్వానంద్ సరసన ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా కూడా చేస్తోంది.

ఇకపోతే రష్మిక విషయమైన లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే పలువురు దర్శకులు నిర్మాతలు తమ సినిమాల్లో హీరోయిన్ గా దాదాపుగా మొదటి ఛాయిస్ గా రష్మిక నే అనుకుంటున్నారని ఇటీవల పలువురు దర్శక నిర్మాతలు ఆమె ఇంటికి వెళ్లి కథలు వినిపించడంతో అవి నచ్చిన వెంటనే ఆమె వాటికి డేట్లు కేటాయిస్తున్నారని ఆ విధంగా ప్రస్తుతం ఎంతో బిజీగా కొనసాగుతున్న రష్మికసినిమా లతో మంచి సక్సెస్ అందుకుంటే రాబోయే రోజుల్లో ఆమె కెరీర్ మరింత అత్యద్భుతంగా కొనసాగడం ఖాయం అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మొత్తంగా టాలీవుడ్ లో రష్మిక నక్కతోక తొక్కిందని ఇక రాబోయే రోజుల్లో ఆమెకు లభించేది అంతా బంగారు భవిష్యత్తు అనేది ప్రేక్షకులు, ఆమె అభిమానులు చెబుతున్న మాట. ఆమె తదుపరి సినిమాలతో ఎంత వరకు సక్సెస్ అందుకుని ముందుకు సాగుతారో తెలియాలంటే మరి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదు.......!!


బాలయ్యకు జగన్ ఛాన్స్ ఇస్తారా? వైసీపీ లెక్కలో పెట్టుకోవడం లేదా?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>