PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/big-sshock-to-prasanth-kishoe--by-seeing-that-listd516d68e-096b-4798-a553-806fbf70c610-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/big-sshock-to-prasanth-kishoe--by-seeing-that-listd516d68e-096b-4798-a553-806fbf70c610-415x250-IndiaHerald.jpgవైసీపీ రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ శక్తి సామర్థ్యాలను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు 2019 లో వైసీపీ ఘన విజయం సాధించడానికి, 151 సీట్ల తో అఖండ మెజారిటీ దక్కించుకోవడానికి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు వైసీపీకి బాగా పనిచేశాయి. వైసీపీకి ఈ స్థాయిలో ఘన విజయం తీసుకువచ్చిన తరువాత ప్రశాంత్ కిషోర్ ప్రాధాన్యం పెరిగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ సేవలను తీసుకుంటూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఏపీలో అధికారపార్టీ వైసీపీ ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటోంprisanth kishore pk jagan ysrcp;auto;view;kushi;prasanth;jagan;congress;2019;government;letter;tdp;ycp;rama tirtha;prashant kishor;shaktiప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ! జగన్ ఖుషి ఖుషి ?ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ! జగన్ ఖుషి ఖుషి ?prisanth kishore pk jagan ysrcp;auto;view;kushi;prasanth;jagan;congress;2019;government;letter;tdp;ycp;rama tirtha;prashant kishor;shaktiFri, 08 Jan 2021 22:00:00 GMTవైసీపీ రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ శక్తి సామర్థ్యాలను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు  2019 లో వైసీపీ ఘన విజయం సాధించడానికి,  151 సీట్ల తో అఖండ మెజారిటీ దక్కించుకోవడానికి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు వైసీపీకి బాగా పనిచేశాయి. వైసీపీకి ఈ స్థాయిలో ఘన విజయం తీసుకువచ్చిన తరువాత ప్రశాంత్ కిషోర్ ప్రాధాన్యం పెరిగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ సేవలను తీసుకుంటూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఏపీలో అధికారపార్టీ వైసీపీ ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విగ్రహాల ధ్వంసం వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. 





ఈ అంశంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉండడం, ఆ విమర్శలను పూర్తి స్థాయిలో తిప్పి కొట్ట లేకపోవడం వంటి కారణాలతో ప్రజల్లో అభాసుపాలు కావాల్సి వస్తోంది. దీంతో జగన్ నేరుగా ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు. బీజేపీని మట్టి కరిపించి తృణముల్ కు విజయం సాధించి పెట్టే పనిలో ఉన్నారు . ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులు , రాజకీయ ఇబ్బందులు అన్నిటిని ప్రశాంత్ కిషోర్ కు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. 




పీకే సలహా మేరకు గత టీడీపీ ప్రభుత్వం లో కూల్చిన అన్ని ఆలయాలను కట్టిస్తానని జగన్ సాంప్రదాయ దుస్తులు వేసుకుని మరీ చెప్పడం,  ఇక రామతీర్థం వ్యవహారంలోనూ ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేసేందుకు పీకే మరి కొన్ని రాజకీయ వ్యూహాలను రూపొందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.



ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్... ఎన్నికల షెడ్యూల్ విడుదల

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>