LifeStylesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sneezec954058e-02f6-41cd-a1be-addb074ebe20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sneezec954058e-02f6-41cd-a1be-addb074ebe20-415x250-IndiaHerald.jpgతుమ్మితే చాలు పెద్ద శాస్త్రమే చెప్తుంటారు మన పెద్దలు. తుమ్ము అష్ట దరిద్రం.. అరిష్టంగా భావిస్తారు . ఇతర దేశాల సంగతి పక్కన పెడితే మనదేశంలో ఇలాంటి వాటిని బాగా నమ్ముతుంటారు. అందులోనూ మూఢనమ్మకాలను ఎక్కువగా విశ్వసిస్తారు. అందులో భాగమే ఈ తుమ్ము పై వచ్చే మాటలు. అసలు బయటకు వెళుతుంటే ఎవరైనా తుమ్మాలే కాని ఇంక వారికే దెబ్బలొక్కటే తక్కువంటే నమ్మండి. దరిద్రం దరిద్రం తుమ్ము ఇప్పుడే రావాలా నీకు.. దరిద్రుడా అంటూ ఒక్కటే తిడుతుంటారు.. అవును మరి మనదేశంలో తుమ్మడం మహాపాపమండి.. అందుకే గుడిలోకి వెళ్లినప్పుడు.. బయటకు వెsneeze;air;doctor;success;manadesamవాయ్యో.. అలా తుమ్మితే మీ బొక్కలు ఇరుగుడు ఖాయమేవాయ్యో.. అలా తుమ్మితే మీ బొక్కలు ఇరుగుడు ఖాయమేsneeze;air;doctor;success;manadesamFri, 08 Jan 2021 18:17:22 GMT
బ్రెయిన్ కండరాలను ఆదేశించడంతో తుమ్ము వస్తుంది. అయితే తుమ్మినప్పుడు మన శరీరంలోని ఎన్నో భాగాలు యాక్టీవ్ గా పనిచేస్తాయి. అందులో రొమ్ము, కడుపు, స్వరపేఠిక, డయాఫ్రమ్, గొంతు వెనకభాగం, కండ్లు పనిచేస్తాయి. ఇన్నీ తుమ్ము రావడానికి ఎంతో సహాయపడతాయి. ఇవన్నీ కలిసి కట్టుగా పనిచేసినప్పుడే సక్సెస్ ఫుల్ గా తుమ్ము రావడం జరుగుతుంది. ఒక సారి తుమ్మినా రిపీటెడ్ గా తుమ్ములు వస్తూనే ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుందంటే.. శరీరంలోకి వెళ్లిన అనవసరపు పదార్థం గనక ఒక సారి తుమ్మినా బయటకు రాకపోవడంతో రీపీటెడ్ గా తుమ్ములు వస్తూనే ఉంటాయి. ఆ పనికి రాని పదార్థం అయిన దుమ్ము, దూళి వంటివి బయటకు వస్తే మాత్రం తుమ్ములు రావు.

అయితే తుమ్ము మీదే ప్రయోగం చేశాడు ఓ వ్యక్తి.. దాని తర్వాత అతని పరిస్థితి దారుణంగా మారిందంటే నమ్మండి.. ఇంతకి ఏం జరిగిందంటే.. మనం దేనితో తుమ్ముతాం.. అదేం ప్రశ్న అనుకుంటున్నారా.. దానికి రీజన్ ఉందండి.. మనం తుమ్మేది ముక్కు, నోటితోనే కదా.. కాని ఓ ఒక వ్యక్తి మాత్రం ముక్కు, నోరు మూసుకుని తుమ్మాడు. ఇంకేముంది ముక్కూ, నోరు మూసుకుని తుమ్మడంతో అతని శరీరంలో బొక్కలు ఫట్ మన్నాయి. దాంతో పాటుగా నోట్లోంచి రక్తం కూడా వచ్చింది. దాంతో భయంతో ఆ వ్యక్తి వెంటనే డాక్టర్ ను సంప్రదించాడు. అన్ని టెస్టులు చేసిన డాక్టర్ భయంకరమైన కొన్ని వియాలను వెళ్లడించాడు. అలా తుమ్మడం వల్ల అతని మెడ ఎముక పక్కకు కదిలింది. దాంతో పాటుగా అది విరిగింది. అలాగే గొంతులో ఉండే కణజాలం, కండరాలలో గాలి బుడగలు వచ్చినట్లుగా రిపోర్టులో డాక్టర్లు తేల్చి చెప్పారు. అతని తెలివి తక్కువ పనికి ఎంత అనర్థం కొని తెచ్చుకున్నాడు. మీరు కూడా ఇలాంటి కొత్త ప్రయోగాలు చేద్దామనుకుంటే మాత్రం అవి మానుకోవడం బెటర్. 


నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>