Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrr62794f0d-9960-4309-9240-9da702325f2b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrr62794f0d-9960-4309-9240-9da702325f2b-415x250-IndiaHerald.jpgఇన్నాళ్లు దర్శకధీరుడు రాజమౌళి సినిమా టీజర్ చూసినప్పుడు మాత్రమే రిలీజ్ కు ముందే సినిమా పక్కా హిట్.. అది ఎవరు అడ్డు వచ్చినా అన్నట్టు చెప్పుకునే వారు. కాని కన్నడ పరిశ్రమలో మరో రాజమౌళి కాదు కాదు ప్రశాంత్ వర్మ కె.జి.ఎఫ్ తో సత్తా చాటాడు. ఇక ఆ సినిమా సీక్వల్ ను మరింత గ్రాడియర్ గా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 అంచాలకు మించి అనేలా టీజర్ వచ్చింది. kgf-2-teaser-rajamouli;ram gopal varma;prasanth;prasanth varma;prashanth neel;rajamouli;rrr movie;cinema;kannada;letter;prasanth neel;research and analysis wing;prashant kishorరాజమౌళిని కన్ ఫ్యూజన్ లో పడేసిన కె.జి.ఎఫ్-2..!రాజమౌళిని కన్ ఫ్యూజన్ లో పడేసిన కె.జి.ఎఫ్-2..!kgf-2-teaser-rajamouli;ram gopal varma;prasanth;prasanth varma;prashanth neel;rajamouli;rrr movie;cinema;kannada;letter;prasanth neel;research and analysis wing;prashant kishorFri, 08 Jan 2021 22:43:00 GMTరాజమౌళి సినిమా టీజర్ చూసినప్పుడు మాత్రమే రిలీజ్ కు ముందే సినిమా పక్కా హిట్.. అది ఎవరు అడ్డు వచ్చినా అన్నట్టు చెప్పుకునే వారు. కాని కన్నడ పరిశ్రమలో మరో రాజమౌళి కాదు కాదు ప్రశాంత్ వర్మ కె.జి.ఎఫ్ తో సత్తా చాటాడు. ఇక ఆ సినిమా సీక్వల్ ను మరింత గ్రాడియర్ గా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 అంచాలకు మించి అనేలా టీజర్ వచ్చింది.

ఈ టీజర్ చూసిన తర్వాత రాజమౌళి కూడా కన్ ఫ్యూజన్ లో పడి ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చెప్పాలనుకున్న పాయింట్.. చూపించినాలనుకున్న సినిమా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇద్దరు రియల్ లైఫ్ హీరోస్ కథని ఫిక్షనల్ స్టోరీగా ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి.

ఇప్పటికే రామరాజు టీజర్.. కొమరం భీం టీజర్ రెండు వచ్చాయి. అయితే ఆర్.ఆర్.ఆర్ అసలైన టీజర్ ను రిపబ్లిక్ డే నాడు రిలీజ్ చేస్తారని అన్నారు. ఇప్పుడు కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ చూశాక ఆర్.ఆర్.ఆర్ టీజర్ పై ఎక్కువ ఇంప్యాక్ట్ పడుతుందని చెప్పొచ్చు. తప్పకుండా రాజమౌళి కె.జి.ఎఫ్ టీజర్ ను మించేలా ఆర్.ఆర్.ఆర్ టీజర్ కట్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి రాజమౌళిని కూడా కన్ ఫ్యూజన్ లో పడేసిన ఘనత కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కు దక్కిందని చెప్పొచ్చు.




బాలయ్యకు జగన్ ఛాన్స్ ఇస్తారా? వైసీపీ లెక్కలో పెట్టుకోవడం లేదా?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>