Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttdf1cda2b2-f148-4caf-9362-533801230e2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttdf1cda2b2-f148-4caf-9362-533801230e2d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా ఎంత ప్రఖ్యాతి గాంచినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడిగా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విరాజిల్లు తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడంతో వారి జన్మ ధన్యమైందని భావిస్తూ ఉంటారు. ఇక కాలంతో సంబంధం లేకుండా ప్రతి సీజన్ లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి సీజన్లో కూడా భారీ సంఖttd;darshana;deva;tiru;andhra pradesh;tirupati;sri venkateswara swamy;husband;tdp;v;tirumala tirupathi devasthanam;coronavirusటీటీడీ కీలక నిర్ణయం.. పండగ తర్వాత శ్రీవారి భక్తులకు శుభవార్త..?టీటీడీ కీలక నిర్ణయం.. పండగ తర్వాత శ్రీవారి భక్తులకు శుభవార్త..?ttd;darshana;deva;tiru;andhra pradesh;tirupati;sri venkateswara swamy;husband;tdp;v;tirumala tirupathi devasthanam;coronavirusFri, 08 Jan 2021 11:00:00 GMTతిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా ఎంత ప్రఖ్యాతి గాంచినదో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడిగా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో  శ్రీ వెంకటేశ్వర స్వామి విరాజిల్లు తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడంతో వారి జన్మ ధన్యమైందని భావిస్తూ ఉంటారు. ఇక కాలంతో సంబంధం లేకుండా ప్రతి సీజన్ లో  కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి సీజన్లో కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు



 కానీ కరోనా  వైరస్ కారణంగా శ్రీవారి కి భక్తులకు మధ్య ఎంతగానో దూరం పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా మూసివేయడంతో భక్తులు ఎంతో ఆందోళన చెందారు.  తమకు వచ్చిన కష్టాలను దేవుడి దగ్గర చెప్పుకుందామన్నా  అవకాశం లేకుండా పోయింది అని ఎంతగానో దిగులు చెందారు భక్తుల. ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాలు జారీ చేయడంతో ఇక తక్కువ పరిమితుల్లోనే భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు టిడిపి సభ్యులు.


 క్రమక్రమంగా శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచుకుంటూ భక్తులకు శుభవార్త చెబుతున్నారు.  అయితే మరోసారి దర్శన టికెట్ల సంఖ్య పెంపు  ఎప్పుడు ఉంటుంది అనేదానికి ఆసక్తికర చర్చమొదలైంది అయితే రాష్ట్రంలో కరోనా  వాక్సినేషన్ ప్రారంభమైన తర్వాతే శ్రీవారి దర్శన టిక్కెట్లపై ఆలోచిస్తామని ఇటీవల టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెలలో పండగ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆ తర్వాత టిటిడి బోర్డు సభ్యులతో చర్చలు జరిపిన తర్వాత భక్తులకు శ్రీవారి దర్శన టిక్కెట్లపై కీలక నిర్ణయం తీసుకుంటామని టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.


ఇదీ హిందూమతం పట్ల మా అభిమతం

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>