MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-prabhas1d591086-fe43-46fa-9c79-99c81e4c19e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-prabhas1d591086-fe43-46fa-9c79-99c81e4c19e9-415x250-IndiaHerald.jpgఇప్పటికే నూతన సంవత్సరం రావడంతో అందరిలోనూ నూతన ఉత్సాహాలు మొదలవడం జరిగింది. ఇక అతి త్వరలో రానున్న అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో వరుస సినిమాలు రిలీజ్ అయ్యేందుకు క్యూ కడుతున్నాయి. అందులో భాగంగా తొలి సినిమాగా రేపు క్రాక్ రిలీజ్ అవుతుండగా మరొక మూడు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ఇక పోతే ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు ఇతర సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ లు అలానే ట్రైలర్ లు వంటివి రిలీజ్ చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు.pawan-kalyan;prabhas;pawan;prabhas;bhagyashree;kumaar;pooja hegde;prakash raj;shruti haasan;anjali;kalyan;kranthi;kranti;krishna;krishnam raju;pawan kalyan;priyadarshi;raj;sriram;makar sakranti;tollywood;cinema;sankranthi;festival;media;youtube;you tube;love;heroine;posters;venu sreeram;vemuri radhakrishna;v;krack;love storyఇద్దరి ఫ్యాన్స్ మంచి కసితో ఉన్నారుగా .... ఎవరిది పైచేయి అవుతుందో మరి .....??ఇద్దరి ఫ్యాన్స్ మంచి కసితో ఉన్నారుగా .... ఎవరిది పైచేయి అవుతుందో మరి .....??pawan-kalyan;prabhas;pawan;prabhas;bhagyashree;kumaar;pooja hegde;prakash raj;shruti haasan;anjali;kalyan;kranthi;kranti;krishna;krishnam raju;pawan kalyan;priyadarshi;raj;sriram;makar sakranti;tollywood;cinema;sankranthi;festival;media;youtube;you tube;love;heroine;posters;venu sreeram;vemuri radhakrishna;v;krack;love storyFri, 08 Jan 2021 16:00:00 GMTపండుగ అయిన సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో వరుస సినిమాలు రిలీజ్ అయ్యేందుకు క్యూ కడుతున్నాయి. అందులో భాగంగా తొలి సినిమాగా రేపు క్రాక్ రిలీజ్ అవుతుండగా మరొక మూడు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ఇక పోతే ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు ఇతర సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ లు అలానే ట్రైలర్ లు వంటివి రిలీజ్ చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సార్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ కానున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా గోపీకృష్ణ మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరామ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంచి హృద్యమైన రెట్రో లవ్ స్టోరీ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తుండగా మనోజ్ పరమహంస ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు సంబంధించి దర్శకుడు రాధాకృష్ణ అప్డేట్ ఇవ్వటంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో అమితానందం వెల్లివిరుస్తుంది. మరోవైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ నటిస్తున్న వకీల్ సబ్ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి మంచి క్రేజ్ దక్కించుకుంది. దానితోపాటు రిలీజ్ అయిన మగువా ఓ మగువా లిరికల్ సాంగ్ కూడా శ్రోతలను విశేషంగా అలరించింది.

పవన్ ఒక పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే తమ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందని ఇటీవల నూతన సంవత్సరం రోజున నిర్మాతలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటన చేయడం జరిగింది. ఇకపోతే అటు రాధేశ్యామ్ ఇటు వకీల్ సాబ్ టీజర్లు రెండూ కూడా సంక్రాంతి సమయంలో రిలీజ్ అవుతుండటంతో అటు ప్రభాస్ ఫాన్స్, పవన్ ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా వీటిపై భారీ స్థాయిలో అంచనాలే ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఏ టీజర్ ఏ స్థాయి రెస్పాన్స్ దక్కించుకుంటుందో, వీటిలో ఎవరిది పై చేయిగా యూట్యూబ్ లో నిలుస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు......!!


విజ‌య‌సాయి ముందు మంత్రి ఆవేద‌న‌.. జ‌గ‌న్‌కు చెపుతాన‌ని ఓదార్పు..!

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>