SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa4e656c2-2f87-44ed-ae3b-524c5d7512e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa4e656c2-2f87-44ed-ae3b-524c5d7512e2-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా బ్రిస్బేన్ లో జరిగే నాలుగో టెస్ట్ పై సందిగ్దత్త నెలకొంది. ప్రస్తుతం బ్రిస్బేన్ నగరం లో కరోనా ఉదృతి అదికంగా ఉండడం వల్ల అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు పరుస్తుంది. దీంతో బ్రిస్బేన్‌లోని గబ్బా లో నాలుగో టెస్టు ఆడాలంటే టీమ్‌ఇండియా క్రికెటర్లకు కఠిన క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు బీసీసీఐ అధికారికంగా లేఖ రాసింది.లేఖలో పలు విషయాలను వెల్లడించింది. ఆస్ట్రేలియాకు వచ్చేముందు భారత జట్టు రెండు నగరాల్లో కఠిన క్వారంటైన్‌ అయ్యేందుకు ఎలాంటి ఒప్పందం చేసుకsports news;amala akkineni;cricket;australia;police;bcci;letterఆంక్షలు సడలిస్తేనే నాలుగో టెస్ట్ అడతాం ; బి‌సి‌సి‌ఐ !!ఆంక్షలు సడలిస్తేనే నాలుగో టెస్ట్ అడతాం ; బి‌సి‌సి‌ఐ !!sports news;amala akkineni;cricket;australia;police;bcci;letterFri, 08 Jan 2021 08:35:37 GMTగత కొన్ని రోజులుగా బ్రిస్బేన్ లో జరిగే నాలుగో టెస్ట్ పై సందిగ్దత్త నెలకొంది. ప్రస్తుతం బ్రిస్బేన్ నగరం లో కరోనా ఉదృతి అదికంగా ఉండడం వల్ల అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు పరుస్తుంది. దీంతో బ్రిస్బేన్‌లోని గబ్బా లో  నాలుగో టెస్టు ఆడాలంటే టీమ్‌ఇండియా క్రికెటర్లకు కఠిన క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు బీసీసీఐ అధికారికంగా లేఖ రాసింది.లేఖలో పలు విషయాలను వెల్లడించింది. ఆస్ట్రేలియాకు వచ్చేముందు భారత జట్టు రెండు నగరాల్లో కఠిన క్వారంటైన్‌ అయ్యేందుకు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని తెలిపింది..

 ఇప్పటికే ఐ‌పి‌ఎల్ ముగిసిన తరువాత దుబాయ్‌ నుంచి రాగానే సిడ్నీలో ఆటగాళ్లు అందరూ ఐసోలేషన్‌కు వెళ్లారని గుర్తుచేసింది. బి‌సి‌సి‌ఐ డిమాండ్ చేస్తున్న క్వారెంటైన్ నిబంధనల సడలింపు అనేది తేలికైనదే అని తెలిపింది. ఆటగాళ్లు ఐపీఎల్‌ తరహాలో హోటల్‌ లోపల బయోబబుల్  కావాలని కోరుకుంటున్నారు. కలిసి భోజనం చేయాలని, కలిసి జట్టు సమావేశాలకు హాజరు అవ్వాలని కోరుకుంటున్నారు. నిజానికి ఇదో పెద్ద డిమాండే కాదు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా సైతం హోటల్లో ఒకర్నొకరు కలుసుకోవచ్చని చెబుతోంది.

 అయితే ఒకే అంతస్తులోని ఉండే వారు మాత్రమే కలుసుకోవాలని, ఇతర అంతస్తుల్లో ఉన్నవారు మిగతా వారిని కలవకూడదు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డ్ తెలిపింది. అయితే ఈ విషయాన్న టీమ్‌ఇండియా క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. నిబంధనలపై సడలింపును రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని సీఏను బీసీసీఐ కోరుతోంది. దుబాయ్‌ నుంచి సిడ్నీకి వచ్చిన తర్వాత ఆటగాళ్లు ఒకర్నొకరు కలుసుకోకుండా హోటల్‌ అంతస్తుల్లో పోలీసులను మోహరించారు. బ్రిస్బేన్‌కు వెళ్లాక అలాంటివి జరగ కూడదనే కోరుకుంటున్నట్టు బి‌సి‌సి‌ఐ స్పష్టం చేసింది.  ఒకవేళ బి‌సి‌సి‌ఐ డిమాండ్లకు బ్రేస్బేన్ ప్రభుత్వం అంగీకరించక పోతే నాలుగో టెస్ట్ కూడా సిడ్నీ లోనే జరిగే అవకాశం కనిపిస్తుంది.


భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>