Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/earth-rotatingc77610a4-82a2-489c-8eff-55e0a90a7b69-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/earth-rotatingc77610a4-82a2-489c-8eff-55e0a90a7b69-415x250-IndiaHerald.jpgమిలియన్ల ఏళ్ల క్రితం భూమి ఒకసారి సూర్యడి చుట్టూ పరిభ్రమించడానికి 444-419 భ్రమించేదట. అంటే అన్ని సార్లు తన చుట్టూ తాను తిరిగేది. ఆ తర్వాత కొన్ని వేల ఏళ్లకు భూమి వేగం 410కి తగ్గింది. అయితే ప్రస్తుత సమయానకి ఇది 365 మాత్రమే..earth rotating;tiruఇక నిముషానికి 59 సెకండ్లే.. ప్రళయం ముంచుకొస్తోందా..!ఇక నిముషానికి 59 సెకండ్లే.. ప్రళయం ముంచుకొస్తోందా..!earth rotating;tiruFri, 08 Jan 2021 09:46:59 GMT
గత కొన్నేళ్ల నుంచి భూమి చాలా వేగంగా పరిభ్రమిస్తుందని సైంటిస్టులు నిర్దారించారు. సాధారణంగా భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగే సరికి 24 గంటల సమయం పడుతుంది. గంటకు 60 నిముషాలు.. నిముషానికి 60 సెంకండ్లు. ఇలంటి రోజులు 365 గడిస్తే ఓ ఏడాది. అయితే ఇకపై ఈ లెక్క మారనుంది. అంటే.. నిమిషానికి 60 సెకన్లు కాదు, 59 సెకన్లే కానున్నాయి. ఇలా నిముషం నుంచి ఓ సెకనును తీసేయడానికి శాస్త్రవేత్తలు ఆలోచన కూడా చేస్తున్నారు.

గత 50 ఏళ్లలో కంటే భూమి ఇప్పుడు వేగంగా తిరుగుతోందని సైంటిస్టులు కచ్చితంగా చెప్తున్నారు. గతంలో సగటు రోజు సాధారణ 86,400 సెకన్లు ఉండగా.. 2021లో 0.05 మిల్లీసెకన్లు తక్కువగా ఉంటుంన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే గతంలో ఒకసారి సైంటిస్టులు 1 మిల్లీ సెకన్ సమయాన్ని అడ్జస్ట్ చేశారు. దీంతో కంప్యూటర్లు, శాటిలైట్లు అన్నీ క్రాష్ అయ్యాయి. అయితే ఈ సారి ఏకంగా 1 సెకన్‌ను అడ్జస్ట్ చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టైమ్‌ను ఎలాంటి ఇబ్బంది రాకుండా అడ్జస్ట్ చేయడం ఎలా అనేదానిపై శాస్త్రవేత్తలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఏది ఏమైనా భూమి వేగం పెరగడమనేది ఆందోళన కలిగించే అంశమే. మరి దీనికి ఎలాంటి పరిష్కారం లభ్యమవుతుందో వేచి చూడాలి.


రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>