Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/good-health-good-sleep7974d40a-b903-4038-b4d4-2345e75b32cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/good-health-good-sleep7974d40a-b903-4038-b4d4-2345e75b32cc-415x250-IndiaHerald.jpgమంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచిక. ఈ ప్రపంచంలో పేదవాడి కైనా, ధనవంతులు కైనా నిద్ర సమానమే.మనల్ని ఆరోగ్యకరంగా ఉంచి, మెదడుకు తగినంత విశ్రాంతి కావాలంటే మంచి నిద్ర చాలా అవసరం. నిద్రలేమి సమస్యకు ప్రధానంగా ఆర్థిక కారణాలు, ఆరోగ్య కారణాలు, మారుతున్న జీవనశైలి ఇలాంటి ప్రధాన కారణాల వల్ల మంచి నిద్రకు దూరమవుతున్నారు. మంచి నిద్రవల్ల భవిష్యత్తులో వచ్చే కొన్ని వ్యాధులను నివారించవచ్చు. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల నిద్రలేమి ఈ సమస్యను అధిగమించవచ్చు. good health, good sleep;manam;shatru1మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచిక.మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచిక.good health, good sleep;manam;shatru1Fri, 08 Jan 2021 08:00:00 GMT
మంచి నిద్ర మీ సొంతం కావాలంటే పడుకునే ముందు కాఫీలు, టీ , కూల్‌డ్రింక్స్ వంటి కెఫిన్ ఉండే వాటికి దూరంగా ఉండాలి.

ముఖ్యంగా బెడ్‌రూమ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ వేడిగానూ, ఎక్కువ చల్లగానూ ఉండకూడదు.

రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి.

ప్రతి రోజూ నిర్ణీత వేళకే నిద్రకు ఉపక్రమించాలి.

నిద్రకు ముందు టీవీలో సీరియల్స్, సినిమాలు   చూడొద్దు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను  సాధ్యమైనంతగా తగ్గించండి   అవి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.

రాత్రి బాగా నిద్ర పట్టాలంటే  పగటి వెలుగులో ఎక్కువసేపు గడపాలి. మసక చీకటిలో గడిపే టైం తగ్గించాలి.

నిద్రకు ముందు ఆహ్లాదకరమైన. మీకు ఇష్టమైన మ్యూజిక్ వినాలి .

పడుకొనే అరగంట ముందు గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.

నిద్రలేమి సమస్యను దూరం చేసే బి, బి 6, బి12 అనే విటిమన్లు మన ఆహారంలో లో ఎక్కువగా ఉండునట్లు చూసుకోవాలి.
నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు.

 ప్రతిరోజు అరటి పండును ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు, ఇందులో ఉండే  మెగ్నీషియం, పొటాషియం, సూక్ష్మ పోషకాలు మన జీర్ణక్రియ సక్రమంగా జరిగేట్టు చూస్తాయి, తద్వారా మంచి నిద్ర కలుగుతుంది.
 
మంచి నిద్రకు శత్రువైన పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోవాలి .

 ప్రతి రోజు ఉదయం సాయంత్రం  వ్యాయామం చేయడం వల్ల కొంత శారీరక శ్రమ ఏర్పడి సుఖ ప్రదమైన నిద్ర కలుగుతుంది.

  


రామ్ రెడ్ పై మాములు అంచనాలు లేవుగా.. 7 భాషల్లో..?

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>