MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kgf-chapter-2-release-date-fixb78e57f4-b106-4ca2-8692-dfb346771e29-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kgf-chapter-2-release-date-fixb78e57f4-b106-4ca2-8692-dfb346771e29-415x250-IndiaHerald.jpgరాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రతిష్టాత్మక సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ కమర్షియల్ సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 2. ఇటీవల భారీ అంచనాలతో పలు భారతీయ భాషల్లో రిలీజ్ అయి దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చాప్టర్-2 పై దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. kgf chapter 2 teaser;kgf movie;view;prakash raj;sanjay dutt;nandu;prasanth;prashanth neel;raj;ravi anchor;srinidhi shetty;yash;bollywood;tollywood;cinema;media;youtube;you tube;heroine;success;prasanth neel;prashant kishorవామ్మో .... ఇదే ఇలా ఉంటె .... రేపు ఆ సినిమా ఇంకెలాగ ఉంటుందో ....??వామ్మో .... ఇదే ఇలా ఉంటె .... రేపు ఆ సినిమా ఇంకెలాగ ఉంటుందో ....??kgf chapter 2 teaser;kgf movie;view;prakash raj;sanjay dutt;nandu;prasanth;prashanth neel;raj;ravi anchor;srinidhi shetty;yash;bollywood;tollywood;cinema;media;youtube;you tube;heroine;success;prasanth neel;prashant kishorFri, 08 Jan 2021 22:28:25 GMTయష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రతిష్టాత్మక సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ కమర్షియల్ సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 2. ఇటీవల భారీ అంచనాలతో పలు భారతీయ భాషల్లో రిలీజ్ అయి దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చాప్టర్-2 పై దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి.

మొదటి భాగాన్ని మించేలా భారీ స్థాయి యాక్షన్ హంగులు అత్యధిక ఖర్చు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతున్న చాప్టర్ 2 సినిమా తప్పకుండా రిలీజ్ తర్వాత భారీ సక్సెస్ ని అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటులు రవీనాటాండన్, సంజయ్ దత్ అలానే టాలీవుడ్ నటులు రావురమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ నిన్న రాత్రి రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ టీజర్ ఆకాశమే హద్దుగా భారీస్థాయి వ్యూస్, లైక్స్ తో దూసుకెళ్తా పలు సంచలన రికార్డులు నమోదు చేస్తోంది.

ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా టీజర్ కి రానన్ని లైక్ లు ఈ సినిమా టీజర్ కు రావడం జరిగింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటివరకు 65 మిలియన్ వ్యూస్ అందుకున్న ఈ టీజర్ 3.8 million likes నందుకొని సరికొత్త బెంచ్ మార్కును సృష్టించింది. ఇక టీజర్ రిలీజ్ తోనే ఈ విధమైన ప్రభంజనం సృష్టించిన కే జి ఎఫ్ చాప్టర్ 2, రేపు సాంగ్స్ అలానే థియేట్రికల్ ట్రైలర్ ఆపై ఏకంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తుందో అంటూ పలువురు ప్రేక్షకులు అలానే అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు......!!


తెలంగాణ బీజేపీ లో అప్పుడే విభేదాలు మొదలయ్యాయా..!

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>