PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news1039a0a5-c828-42d5-92f7-fa5db9cb1050-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news1039a0a5-c828-42d5-92f7-fa5db9cb1050-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఇటీవల తుఫాన్ బాధిత ప్రాంతాలను పర్యటించిన ఆయన ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన బాధిత రైతు కుటుంబాలకు పది వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా మరోవైపు సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు పవన్.latest news;pawan;kalyan;kushi;pawan kalyan;godavari river;nadendla manohar;janasena;industries;cinema;police;january;village;twitter;letter;janasena party;tuni;rajahmundryజనసేనాని "దివిస్" పర్యటన కు సర్వం సిద్దం..!!జనసేనాని "దివిస్" పర్యటన కు సర్వం సిద్దం..!!latest news;pawan;kalyan;kushi;pawan kalyan;godavari river;nadendla manohar;janasena;industries;cinema;police;january;village;twitter;letter;janasena party;tuni;rajahmundryFri, 08 Jan 2021 22:14:38 GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఇటీవల తుఫాన్ బాధిత ప్రాంతాలను పర్యటించిన ఆయన ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన బాధిత రైతు కుటుంబాలకు పది వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా మరోవైపు సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు పవన్.

ఇప్పటికే ఆయన నటిస్తున్న " వకీల్ సాబ్ " సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.ఈ సినిమా తరువాత కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టారు పవన్. ప్రస్తుతం "వకీల్ సాబ్ " మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూ ఉండగా కాస్త విరామం దొరకడంతో తూర్పు గోదావరి పర్యటన కు సిద్దమయ్యారు జనసేనాని. ఈ పర్యటనకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తాజాగా నాదెండ్ల మనోహర్ తెలిపారు.

శనివారం తుని సమీపంలోని కొత్తపాకల గ్రామంలో జనసేన బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. ఆ సభకు పోలీసులు అనుమతులు మంజూరు చేసినట్లు జనసేన నేత నాదెండ్ల మనోహర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు చేశారు. కాగా, దివీస్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్యకారులు, అక్కడి ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ జనవరి 9వ తేదీన రాజమండ్రి పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా పవన్ కల్యాణ్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను ఏకకాలంలో నడిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. .
" style="height: 253px;">




డౌటే లేదు .... ఇది మాస్ కాదు .... ఊర మాస్ రిలీజ్ .....??

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>