PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bhuma-akhila-priya-leading-in-kurnool-tdp09136c0c-39b4-47b6-ad12-2d8be01b74b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bhuma-akhila-priya-leading-in-kurnool-tdp09136c0c-39b4-47b6-ad12-2d8be01b74b7-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి అఖిల ప్రియను అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. ఈ అరెస్ట్ వ్యవహారంలో ఇప్పుడు కొన్ని కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ పోలీసులు దీని మీద వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మరికొంత మందిని కూడా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక దీని వెనుక సిఎం కేసీఆర్ హస్తం ఉందనే ఆరోపణలు రావడం గమనార్హం. తాజాగా బిజెపి నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైద్రాబాద్ లో జరిగే ప్రతి భూదందా వెనుక ముఖ్యమంత్రి కుటుంబం హస్తముందని akhila priya;kcr;ktr;prabhakar;praveen;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;hosta;police;bhuma akhila priya;chintamaneni prabhakar;miyapur;chief minister;minister;arrest;hafiz saeed;parakala prabhakarఅఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?akhila priya;kcr;ktr;prabhakar;praveen;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;hosta;police;bhuma akhila priya;chintamaneni prabhakar;miyapur;chief minister;minister;arrest;hafiz saeed;parakala prabhakarFri, 08 Jan 2021 20:00:00 GMTమంత్రి అఖిల ప్రియను అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. ఈ అరెస్ట్ వ్యవహారంలో ఇప్పుడు కొన్ని కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ పోలీసులు దీని మీద వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.  మరికొంత మందిని కూడా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక దీని వెనుక సిఎం కేసీఆర్ హస్తం ఉందనే ఆరోపణలు రావడం గమనార్హం. తాజాగా  బిజెపి నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

హైద్రాబాద్ లో జరిగే ప్రతి భూదందా వెనుక ముఖ్యమంత్రి కుటుంబం హస్తముందని ఆయన ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ప్రమేయంతోనే భూదందాలు జరుగుతున్నాయి అని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నఖిలీ పత్రాలతో కబ్జాలకు కేసీఆర్ కుటుంబం పాల్పడుతోంది అని ఆయన ఆరోపించారు. హఫీజ్ పేడ్ భూ వ్యవహారంలో ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తులున్నారు అని అన్నారు. హఫీజ్ పేట్ భూములు ఎవరివో ప్రభుత్వం తేల్చాలి ఆయన డిమాండ్ చేసారు.

ఆక్రమణ దారులను కాపాడటానికే ఎల్ఆర్ఎస్, ధరణీలను ప్రభుత్వం తీసుకొచ్చింది అని అన్నారు. ఎల్ఆర్ఎస్ , ధరణీలతో మంత్రి కేటీఆరే ఎక్కువగా లాభపడ్డాడు అని మండిపడ్డారు. మియాపూర్, హఫీజ్ పేట్ భూముల కబ్జాల వెనుక ఎంఐఎం, టీఆర్ఎస్ బడా నేతలున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రవీణ్ రావు, అఖిలప్రియలతో పాటు టీఆర్ఎస్ నేతల ప్రమేయాన్ని తేల్చాలి అని ఆయన డిమాండ్ చేసారు.  హఫీజ్ పేట్ భూములను ముఖ్యమంత్రి బంధువులకు ధారాదత్తం చేసే ప్రయత్నం జరుగుతుంది అని అన్నారు. ప్రవీణ్ రావు, అఖిలప్రియ మాత్రమే కాదు.. సీఎం పేషీ, సీఎం బంధువులున్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ల్యాండ్, ఇసుక, డ్రగ్ మాఫియాకు సీఎం పేషీ సెంటర్ గా మారింది అని విమర్శించారు. త్వరలో బీజేపీ బృందం హఫీజ్ పేట్ భూముల సందర్శనకు వెళ్ళనుంది అని, హైద్రాబాద్ నగరంలోని హోర్డింగులను కేటీఆర్  నాలుగేళ్ళుగా తన అధీనంలో పెట్టుకున్నాడు అని విమర్శించారు.


మచ్చిక రాజకీయం మొదలుపెట్టిన రేవంత్...?

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>