MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf2-trailer7daf034a-42fc-4b13-8c81-0fe8736d2fe0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf2-trailer7daf034a-42fc-4b13-8c81-0fe8736d2fe0-415x250-IndiaHerald.jpgఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు చూస్తే టీజ‌ర్‌కు ఇప్ప‌టి వ‌చ్చిన వ్యూస్ పెద్ద ఫిగ‌ర్సే. 1,59,99,669 వ్యూస్ - 1,55,046 కామెంట్లు - 2 మిలియన్లు లైక్ లు ఇది కేజీఎఫ్ 2 టీజ‌ర్ ఘ‌న‌త‌. అయితే ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో ఇంత త‌క్కువ టైంలో ఓ సినిమాకు ఇన్ని వ్యూస్‌, కామెంట్స్‌, లైక్స్ రావ‌డం నిజంగా గ్రేటే. అయితే ఎందుకో ఈ టీజ‌ర్ యూ ట్యూబ్ ట్రెండింగ్‌లోకి అయితే రాలేదు. ఇటీవ‌ల వ‌చ్చిన టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్సే ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. మ‌రి ఆ సినిమాకు.. కేజీఎప్ 2కు ఏ మాత్రం kgf2 trailer;view;bellamkonda sai sreenivas;srinivas;cinema;telugu;jaggery;letter;kgf;nijamకేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!kgf2 trailer;view;bellamkonda sai sreenivas;srinivas;cinema;telugu;jaggery;letter;kgf;nijamFri, 08 Jan 2021 12:55:00 GMTకేజీఎఫ్ దేశ వ్యాప్తంగా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాహుబ‌లి వ‌చ్చాక రిలీజ్ అయిన ఈ సినిమా క‌న్న‌డ బాహుబ‌లిగా దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకుంది. ఓ ప్రాంతీయ క‌న్న‌డ సినిమాగా రిలీజ అయ్యి.. అటు క‌న్న‌డంలోనూ.. ఇటు తెలుగులోనూ... చివ‌ర‌కు బాలీవుడ్‌లోనూ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు కొన‌సాగింపుగా వ‌స్తోన్ కేజీఎఫ్ 2 టీజ‌ర్ తాజాగా రిలీజ్ అయ్యింది. కేజీఎఫ్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా ? అని కళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూసే వారికి తాజాగా వ‌చ్చిన టీజ‌ర్ పెద్ద గిఫ్టే.

అయితే అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు చూస్తే టీజ‌ర్‌కు ఇప్ప‌టి వ‌చ్చిన వ్యూస్ పెద్ద ఫిగ‌ర్సే. 1,59,99,669  వ్యూస్ - 1,55,046 కామెంట్లు  - 2 మిలియన్లు లైక్ లు ఇది కేజీఎఫ్ 2 టీజ‌ర్ ఘ‌న‌త‌. అయితే ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో ఇంత త‌క్కువ టైంలో ఓ సినిమాకు ఇన్ని వ్యూస్‌, కామెంట్స్‌, లైక్స్ రావ‌డం నిజంగా గ్రేటే. అయితే ఎందుకో ఈ టీజ‌ర్ యూ ట్యూబ్ ట్రెండింగ్‌లోకి అయితే రాలేదు.

ఇటీవ‌ల వ‌చ్చిన టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్సే ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. మ‌రి ఆ సినిమాకు.. కేజీఎప్ 2కు ఏ మాత్రం పోలిక పెట్టి చూడ‌లేం.. ఇంత పెద్ద వ్యూస్‌, లైక్స్‌, కామెంట్స్ వ‌చ్చినా కేజీఎఫ్ 2 ఎందుకు ట్రెండింగ్‌లోకి వెళ్ల‌లేద‌న్న అనుమానాలు కొంద‌రిలో ఉన్నాయి. ఇక టీజ‌ర్ మాత్రం దుమ్ము రేపేసింద‌నే చెప్పాలి. ఫ‌స్ట్ పార్ట్‌కు మించిన యాక్ష‌న్ డోస్‌తో టీజ‌ర్ ఉంది. టీజ‌ర్లోనే యాక్ష‌న్ డోస్ చంపేశారంటే. ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ? అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక కేజీఎఫ్ 2 టీజ‌ర్ ట్రెండింగ్‌లోకి రాక‌పోవ‌డం వెన‌క టెక్నిక‌ల్ మిస్టేక్లు ఏమైనా ఉన్నాయా ? అని ఈ సినిమా ఫ్యాన్స్ సందేహాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి కార‌ణం ఏంటో ?  చూడాలి. 


తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!

కేంద్రంతో కేటీఆర్ యుద్ధం.. దేనికి సంకేతం..?

నేను వైసీపీ కార్యకర్తనే... మీకు అభ్యంతరం ఏంటి ? - రాపాక సంచలన వ్యాఖ్యలు

జో బైడెన్ గెలిచిన వెంటనే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేశాడో చూడండి

కొత్త తరహా మోసాల నేపధ్యంలో బ్యాంకు కష్టమర్లకు RBI హెచ్చరికలు...

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>