PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bala-krishna-ysrcp9bfb8572-b3cb-4b64-9635-c93b0885a652-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bala-krishna-ysrcp9bfb8572-b3cb-4b64-9635-c93b0885a652-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలోనే అక్క‌డ బాల‌య్య హంగామా చేయ‌డంతో పాటు మంత్రి కొడాలి నానిపై విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు ఏపీ ప్ర‌భుత్వాన్ని కూడా టార్గెట్ గా చేసుకున్నారు. బాల‌య్య ప్ర‌సంగం అంటేనే ఓ గంద‌ర‌గోళం.. ఒక్కోసారి ఆయ‌నేం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావ‌డం లేదు. బాల‌య్య మాట‌లు తూలే విష‌యంలో అల్లుడు లోకేష్‌కు పోటీ వ‌చ్చేస్తార‌ని వైసీపీ వాళ్ల‌తో పాటు సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచే తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి. తాజాగా హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో ఏపీకి ప్ర‌త్యేక హోదా తెస్తాను అన‌బోయి ప్ర‌త్యేక రాష్ట్రం తెస్తాను అనేశారు. దీంతో వైసీపీ bala krishna ysrcp;lokesh;balakrishna;andhra pradesh;minister;letter;tdp;ycp;lokesh kanagaraj;reddy;shatru1బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!bala krishna ysrcp;lokesh;balakrishna;andhra pradesh;minister;letter;tdp;ycp;lokesh kanagaraj;reddy;shatru1Fri, 08 Jan 2021 12:18:00 GMTఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాల‌య్య‌కు ఎంత వీరాభిమానో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స‌మ‌ర‌సింహా రెడ్డి, న‌ర‌సింహా నాయుడు, చెన్న‌కేశ‌వ రెడ్డి సినిమాలు వ‌చ్చిన టైంలో క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ యూత్ చేసే హంగామాకు అంతే లేదు. బాల‌య్య ఫ్యాన్స్ అసొసియేష‌న్ ప్రెసిడెంట్‌గా నాడు జ‌గ‌న్ ఉన్నారు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రు వేర్వేరు రాజ‌కీయ పార్టీల్లో ఉన్నారు. రాజ‌కీయంగా టీడీపీ, వైసీపీ బ‌ద్ధ శత్రువులు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక చాలా రోజుల త‌ర్వాత బాల‌య్య త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన హిందూపురం వెళ్లారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ బాల‌య్య హంగామా చేయ‌డంతో పాటు మంత్రి కొడాలి నానిపై విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు ఏపీ ప్ర‌భుత్వాన్ని కూడా టార్గెట్ గా చేసుకున్నారు. బాల‌య్య ప్ర‌సంగం అంటేనే ఓ గంద‌ర‌గోళం.. ఒక్కోసారి ఆయ‌నేం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావ‌డం లేదు. బాల‌య్య మాట‌లు తూలే విష‌యంలో అల్లుడు లోకేష్‌కు పోటీ వ‌చ్చేస్తార‌ని వైసీపీ వాళ్ల‌తో పాటు సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచే తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి.

తాజాగా హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో ఏపీకి ప్ర‌త్యేక హోదా తెస్తాను అన‌బోయి ప్ర‌త్యేక రాష్ట్రం తెస్తాను అనేశారు. దీంతో వైసీపీ వాళ్ల‌తో పాటు బాల‌య్య యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డం స్టార్ట్ చేశారు. కొన్ని ఈక్వేష‌న్ల‌తో పాటు హిందూపురం జ‌నాల‌కు ఇప్ప‌ట‌కీ ఎన్టీఆర్‌పై అభిమానం చెక్కు చెద‌ర‌క‌పోవ‌డంతోనే బాల‌య్య అక్క‌డ వ‌రుస‌గా రెండోసారి గెలిచారు.

ఇక లోకేష్ మాట‌లు తూలుతుండ‌డంతో అవి బాగా ట్రోల్ అయ్యి.. వైసీపీకి ప్ల‌స్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు బాల‌య్య బ‌య‌ట‌కు వ‌చ్చాడో లేదో మ‌ళ్లీ వైసీపీకి ప్ల‌స్ అయ్యే మాట‌లు తూలాడు. లోకేష్ అమాయకత్వం టీడీపీకి శాపం. బాలయ్య అత్యుత్సాహం అంతకన్నా శాపం అన్న టీడీపీ కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న నిజ‌మ‌నిపించేలా ఉంది. మ‌రి వీరు ఎప్ప‌ట‌కి మారేనో ?  టీడీపీ రాత ఎప్ప‌ట‌కి బాగుప‌డేనో ?  చూడాలి. 


నేను వైసీపీ కార్యకర్తనే... మీకు అభ్యంతరం ఏంటి ? - రాపాక సంచలన వ్యాఖ్యలు

జో బైడెన్ గెలిచిన వెంటనే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేశాడో చూడండి

కొత్త తరహా మోసాల నేపధ్యంలో బ్యాంకు కష్టమర్లకు RBI హెచ్చరికలు...

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>