PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcrc303ccd9-e37f-4a9a-9ac7-981174524609-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcrc303ccd9-e37f-4a9a-9ac7-981174524609-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇప్పుడు ఉన్న పరిణామాల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీకి అవకాశాలు తక్కువగా ఉన్నాసరే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఇప్పుడు కీలకంగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని భారతీయ జనతా పార్టీ నేతలు వేస్తున్న అడుగులు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలను బాగా కంగారు పెడుతున్న పరిస్థితి. ఇక రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు కూడా సీఎం కేసీఆర్ పై మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి బిజెపి నేతలు కూడా సీఎం కేసీఆర్ చేస్తున్న అవినీతి వ్యవహారాలkcr;kcr;bhavana;delhi;bharatiya janata party;chief minister;cbi;central government;march;dookudu;partyబిజెపి... కేసీఆర్ విషయంలో రూటు ఇలా మార్చిందా...?బిజెపి... కేసీఆర్ విషయంలో రూటు ఇలా మార్చిందా...?kcr;kcr;bhavana;delhi;bharatiya janata party;chief minister;cbi;central government;march;dookudu;partyFri, 08 Jan 2021 22:30:00 GMTభారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఇప్పుడు కీలకంగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని భారతీయ జనతా పార్టీ నేతలు వేస్తున్న అడుగులు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలను బాగా కంగారు పెడుతున్న పరిస్థితి. ఇక రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు కూడా సీఎం కేసీఆర్ పై మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

కాబట్టి బిజెపి నేతలు కూడా సీఎం కేసీఆర్ చేస్తున్న అవినీతి వ్యవహారాలను బయటపెట్టే అవకాశం ఉందని పలువురు నేతలు వ్యాఖ్యలు చేశారు. అందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కి వెళ్లి కేంద్ర పెద్దలతో చర్చలు జరిపారని కేంద్ర పెద్దల ప్రాప్తం కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేశారని కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే సీఎం కేసీఆర్ పై భారతీయ జనతా పార్టీ దూకుడుగా వెళ్లే అవకాశం కూడా లేదని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి సీఎం కేసీఆర్ అవసరం భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు అనేది చాలా మంది చెప్పిన మాట.

వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్దగా మద్దతు లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా పెద్దగా కనబడటం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ నేతలు అనుసరిస్తున్న విధానాల కారణంగా చాలా మిత్రపక్షాలు కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సీఎం కేసీఆర్ తో దూకుడు వెళితే భారతీయ జనతా పార్టీ నేతలు అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని అంటున్నారు.


తెలంగాణ బీజేపీ లో అప్పుడే విభేదాలు మొదలయ్యాయా..!

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>