MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega8377990f-503c-4601-8f64-6ef3ce3cb869-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega8377990f-503c-4601-8f64-6ef3ce3cb869-415x250-IndiaHerald.jpgమళయాళం ఇండస్ట్రీ ఇపుడు టోటల్ గా సౌతిండియాను గట్టిగా ఊపేస్తోంది. కొత్త కధలు కంటెట్లతో సూపర్ డూపర్ హిట్లు కొడుతూ భారతీయ సినిమాకు సరి కొత్త రూట్ చూపిస్తోంది. ఇదిలా ఉంటే ఇపుడు అందరి చూపూ మాలీవుడ్ మీదనే ఉంటోంది. దానికి కారణం వైవిధ్యమైన కధలను ఎంచుకుంటున్న పరిశ్రమ కావడమే. mega;chiranjeevi;mohanlal;editor mohan;tollywood;industries;cinema;telugu;rajani kanth;industry;remakeమెగాస్టార్ ఇంకా మొదలెట్టలేదు...అక్కడ రెండుకు రెడీ...?మెగాస్టార్ ఇంకా మొదలెట్టలేదు...అక్కడ రెండుకు రెడీ...?mega;chiranjeevi;mohanlal;editor mohan;tollywood;industries;cinema;telugu;rajani kanth;industry;remakeFri, 08 Jan 2021 20:30:00 GMTఇండస్ట్రీ ఇపుడు టోటల్ గా సౌతిండియాను గట్టిగా ఊపేస్తోంది. కొత్త కధలు కంటెట్లతో సూపర్ డూపర్ హిట్లు కొడుతూ భారతీయ  సినిమాకు సరి కొత్త రూట్ చూపిస్తోంది. ఇదిలా ఉంటే ఇపుడు అందరి చూపూ మాలీవుడ్ మీదనే ఉంటోంది. దానికి కారణం వైవిధ్యమైన కధలను ఎంచుకుంటున్న పరిశ్రమ కావడమే.

తాజాగా మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేసిన లూసీఫర్ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి రెడీ అవుతున్న సంగతి విధితమే. సెట్స్ మీద ఆచార్య ఉండగానే లూసీఫర్ సినిమా గురించి మెగాస్టార్ ఆలోచనలు చేస్తున్నాడు. ఈ మూవీ సంగతి ఇలా ఉంటే ఇందులో కాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ గా మారుతోంది.

అందుకోసం చాలా శ్రద్ధ పెట్టి మరీ చిరంజీవిమూవీ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడా రాజీ పడడంలేదు కూడా. అయితే ఆచార్య మూవీ కంప్లీట్ అయితే తప్ప లూసీఫర్ సెట్స్ మీదకు వెళ్లేది లేదు. ఇవన్నీ పక్కన పెడితే లూసీఫర్ తో భారీ హిట్ కొట్టిన మాలీవుడ్ టాప్ స్టార్ మోహన్ లాల్ లూసీఫర్ సీక్వెల్ ను చేసేందుకు ఇంటెరెస్ట్ చూపిస్తున్నాడు అన్నది తాజాగా వస్తున్న టాక్. ఈ మూవీని లూసీఫర్ 2 పేరిట తీయడానికి మేకర్స్ అన్ని రకాల సన్నాహాలు చేసుకుంటున్నారుట.

మరి లూసీఫర్  వన్ ని రీమేక్ చేయడానికి మెగాస్టార్ ఇంకా ప్రయత్నాలల్లో ఉండగానే టూ కూడా సెట్స్ మీదకు వస్తే  ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది. మెగాస్టార్ రీమేక్. అలాగే మోహన్ లాల్ రీమేక్ కూడా ఒకేసారి రిలీజ్  అవుతాయేమోనని కూడా అంటున్నారు. ఇక తెలుగులో లూసీఫర్ రీమేక్ హిట్ అయితే చిరంజీవి కూడా ఈ సీక్వెల్ చేస్తారేమో. మొత్తానికి లూసీఫర్ చుట్టూ టాలీవుడ్ మాలీవుడ్ తిరగడమే అసలైన సెన్సేషన్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.






ఈ దెబ్బతో తెలంగాణ లో కాంగ్రెస్ పని అయిపోయినట్లేనా..?

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>