MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vakeel-sabc3b9c8ab-59a0-40c9-898e-331690d6aafb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vakeel-sabc3b9c8ab-59a0-40c9-898e-331690d6aafb-415x250-IndiaHerald.jpgఅజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను టాలీవుడ్ లో వకీల్ సా బ్ గా రీమేక్ చేస్తున్నారు. పవన్ రీ ఎంట్రీ సినీమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మార్చ్ లో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వకీల్ సాబ్ టీజర్ సంక్రాంతికి విడుదలవుతుందని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. అయితే ఏ రోజున ఈ సమయాన విదుడల tollywood;pawan;boney kapoor;shruti;shruti haasan;geetha;kalyan;pawan kalyan;sriram;sruthi;thaman s;bollywood;tollywood;cinema;sangeetha;january;producer;remake;producer1;hero;heroine;pink;agnyaathavaasi;venu sreeram;gabbar singh;dilపవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ... సంక్రాంతికి వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు !పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ... సంక్రాంతికి వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు !tollywood;pawan;boney kapoor;shruti;shruti haasan;geetha;kalyan;pawan kalyan;sriram;sruthi;thaman s;bollywood;tollywood;cinema;sangeetha;january;producer;remake;producer1;hero;heroine;pink;agnyaathavaasi;venu sreeram;gabbar singh;dilFri, 08 Jan 2021 07:00:00 GMTఅజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్.  బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను టాలీవుడ్ లో వకీల్ సా బ్ గా రీమేక్ చేస్తున్నారు. పవన్ రీ ఎంట్రీ సినీమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మార్చ్ లో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వకీల్ సాబ్ టీజర్ సంక్రాంతికి విడుదలవుతుందని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. అయితే ఏ రోజున ఈ సమయాన విదుడల చేస్తామనే విషయం క్లారిటీ ఇచ్చిన పాపాన పోలేదు.

తాజాగా వకీల్ సాబ్ టీజర్ ఎప్పుడు విడుదలవుతుంది అన్నదానిపై క్లారిటీ వచ్చింది. జనవరి 14న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్ విడుదలవుతుందని అధికారిక ప్రకటన విడుదల చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మగువా మగువా అనే పాట సూపర్ హిట్ అయింది.


దీంతో ఈ సినిమా లో పాటలు అన్నిటి మీద అంచనాలు పెరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఒరిజినల్ పింక్ మూవీ నిర్మాత బోనీ కపూర్ సమర్పకుడు గా వ్యవహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి నటించిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి ఏమవుతుందో?


పండగకి ఊరెళ్తున్నారా.. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే మీ ఇల్లు సేఫ్..!

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>