Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/injuries-haunting-ipl-match49f3ebb1-6087-4f20-8c64-32f221ab02b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/injuries-haunting-ipl-match49f3ebb1-6087-4f20-8c64-32f221ab02b5-415x250-IndiaHerald.jpgభారతదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగానే భారతదేశంలో ఏ ఆటకి లేనంత క్రేజ్ క్రికెట్కి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రికెట్ మ్యాచ్ వస్తోందంటే చాలు ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. సాధారణంగా మ్యాచ్ వస్తుంది అంటేనే క్రేజ్ ఈ రేంజ్ లో ఉంటే ఇక ఐపీఎల్ వస్తుంది అంటే అప్పటి వరకు క్రికెట్ చూడని వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా క్రికెట్ వీక్షిస్తూ ఉంటారు. అంతలా క్రికెట్ చరిత్రలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్ సంపాదించుకుంది అనే చెప్పాలి. ipl;yajamanya;cricket;mini;india;january;bcci;king;chennai;king 1;kul bhushan jadhav;indianఐపిఎల్ 14.. చెన్నై జట్టు అతన్ని వదిలేసిందిగా.?ఐపిఎల్ 14.. చెన్నై జట్టు అతన్ని వదిలేసిందిగా.?ipl;yajamanya;cricket;mini;india;january;bcci;king;chennai;king 1;kul bhushan jadhav;indianFri, 08 Jan 2021 08:30:12 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగానే భారతదేశంలో ఏ ఆటకి లేనంత క్రేజ్ క్రికెట్కి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రికెట్ మ్యాచ్ వస్తోందంటే చాలు ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. సాధారణంగా మ్యాచ్ వస్తుంది అంటేనే క్రేజ్ ఈ  రేంజ్ లో ఉంటే ఇక ఐపీఎల్ వస్తుంది అంటే అప్పటి వరకు క్రికెట్ చూడని వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా క్రికెట్ వీక్షిస్తూ ఉంటారు.  అంతలా  క్రికెట్ చరిత్రలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్ సంపాదించుకుంది అనే చెప్పాలి.



కాగా  ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ  జట్టుగా కొనసాగుతూ ఉంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నమోదు చేసిన గణాంకాలు ఏ జట్టుకు సాధ్యం కాలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతంగా  రాణిస్తుంది అని అనుకున్నప్పటికీ కొంత మంది ఆటగాళ్ల కారణంగా చెన్నై సూపర్ కింగ్ జట్టుకు నిరాశ ఎదురైంది. ముఖ్యంగా గత కొన్ని సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కొనసాగుతూ వస్తున్న సీనియర్ ఆటగాడు కేదార్ జాదవ్ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.



 గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో కేదార్ జాదవ్ ఒక్క సిక్స్ కూడా కొట్టక పోవడం గమనార్హం. అయితే ఫిబ్రవరిలో ఐపీఎల్ 14వ సీజన్కు సంబంధించి మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో..   జనవరి 21 లోపు ఆయా చోట్ల ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితా తో పాటు ఉద్వాసన పలికే  ఆటగాళ్ల జాబితాను తెలపాలని కోరింది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేదార్ జాదవ్ కు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  ఇప్పటికే గత సీజన్లలో ఘోరంగా విఫలం కావడంతో జట్టు ప్రక్షాళన చేయాలని యాజమాన్యం భావించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేదార్ జాదవ్ సిఎస్కె జట్టు నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఆంక్షలు సడలిస్తేనే నాలుగో టెస్ట్ అడతాం ; బి‌సి‌సి‌ఐ !!

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>