MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sohel8d171eae-fb28-4c08-8643-062e143c87c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sohel8d171eae-fb28-4c08-8643-062e143c87c3-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బిగ్ బాస్ సీజన్ అన్నింటికంటే ఈ సీజన్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్ వల్ల హౌస్ మేట్స్ చాలా లాభ పడ్డారు. అందరికంటే సోహెల్ చాలా లాభ పడ్డాడు. ఒక విధంగా ఫైనల్‌లో ఎక్కువ ఫుటేజ్‌ సంపాదించిన వారిలో సోహెల్‌ ప్రథముడనే చెప్పాలి. ఆ జోరు ఇంటి నుంచి బయటికొచ్చాక కూడా కనిపిస్తోంది. వచ్చీ రాగానే సినిమాలు ఓకే చేస్తున్నాడు. ‘మంచి సినిమా చేస్తా.. తప్పక చేస్తా’ అంటూ స్టేజీ దగ్గర అన్నాడు. ఇప్పుడు రెండు తెలుగు సినిమాల ఆఫర్లు దక్కించుకున్నాడు. ఇక అంతే కాదు sohel;auto;mithra;india;bollywood;cinema;bigboss;advertisement;hindi;letter;96;houseసోహెల్ కి ఇంత క్రేజ్ ఎక్కన్నుంచి వచ్చింది.. ఏకంగా బాలీవుడ్ లో నటించబోతున్నాడు...సోహెల్ కి ఇంత క్రేజ్ ఎక్కన్నుంచి వచ్చింది.. ఏకంగా బాలీవుడ్ లో నటించబోతున్నాడు...sohel;auto;mithra;india;bollywood;cinema;bigboss;advertisement;hindi;letter;96;houseFri, 08 Jan 2021 15:05:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...

బిగ్ బాస్ సీజన్ అన్నింటికంటే ఈ సీజన్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్ వల్ల హౌస్ మేట్స్ చాలా లాభ పడ్డారు. అందరికంటే సోహెల్ చాలా లాభ పడ్డాడు. ఒక విధంగా ఫైనల్‌లో ఎక్కువ ఫుటేజ్‌ సంపాదించిన వారిలో సోహెల్‌ ప్రథముడనే చెప్పాలి. ఆ జోరు ఇంటి నుంచి బయటికొచ్చాక కూడా కనిపిస్తోంది. వచ్చీ రాగానే సినిమాలు ఓకే చేస్తున్నాడు. ‘మంచి సినిమా చేస్తా.. తప్పక చేస్తా’ అంటూ స్టేజీ దగ్గర అన్నాడు. ఇప్పుడు రెండు తెలుగు సినిమాల ఆఫర్లు దక్కించుకున్నాడు.

ఇక అంతే కాదు మనోడు బాలీవుడ్ లో కూడా ఛాన్స్ కొట్టేసాడు. బాలీవుడ్ లో మంచి‌ అవకాశం  సంపాదించాడట. సోహెల్‌ ఇటీవల ‘రోజ్‌ విల్లా’ అనే సినిమా ప్రచార కార్యక్రమం కోసం వచ్చాడు. అక్కడ ఇతను  చేసిన కామెంట్స్ అతని బాలీవుడ్‌ ఎంట్రీ గురించి చెబుతున్నాయి. తన ఆప్త మిత్రుడు రామారావు కోసం ఇక్కడికి వచ్చాను అంటూ చెబుతూ అతను తనకు ఓ హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం కూడా ఇచ్చాడంటూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఆ వెబ్‌ సిరీస్ ప్రారంభమవుతుందని సమాచారం.

ఇదంతా చూసిన బిగ్ బాస్ అభిమానులు చాలా ఆనందపడుతున్నారు. పెద్దగా ఫేమ్‌ లేకుండా బిగ్‌బాస్‌లోకి వచ్చి ఫేమ్‌ సంపాదించి, ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడంటే సోహెల్ క్రేజ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంత క్రేజ్‌ ఎలా వచ్చిందబ్బా… బిగ్‌బాస్ హౌస్‌లో అతని రియల్‌ క్యారెక్టర్ ,  ఫైనల్‌లో వచ్చిన హైప్ తో మనోడి లైఫ్ టర్న్ అయిందనే చెప్పొచ్చు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...




వైసీపీలో అవినాష్ రేంజ్ పెరిగిపోతోందా... మ‌రో కీల‌క ప‌ద‌వి...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!

కేంద్రంతో కేటీఆర్ యుద్ధం.. దేనికి సంకేతం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>