Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/teja-ishq25d2ca88-8642-4aa4-945b-49de7de75be1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/teja-ishq25d2ca88-8642-4aa4-945b-49de7de75be1-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో తొడకొట్టిన ఆ బుడ్డోడు ఇప్పుడు హీరోగా మారాడు. తేజ సజ్జాకు తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. సమంత లీడ్ రోల్ లో నటించిన ఓ బేబీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జా వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. తేజా సజ్జా హీరోగా అ ఫేం ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో జాంబి రెడ్డి సినిమాలో తేజా సజ్జా నటిస్తున్నాడు. teja-ishq;beauty;chiranjeevi;nithin;kumaar;priya;ram gopal varma;bhama;indra;mahathi;nithya menon;prasanth;prasanth varma;samantha;teja;variar;cinema;telugu;love;heroine;oh baby;nithin reddy;reddy;v;prashant kishor;amarnath k menon;love storyతేజ హీరోగా 'ఇష్క్'.. వీరికి మరే టైటిల్ దొరకలేదా..!తేజ హీరోగా 'ఇష్క్'.. వీరికి మరే టైటిల్ దొరకలేదా..!teja-ishq;beauty;chiranjeevi;nithin;kumaar;priya;ram gopal varma;bhama;indra;mahathi;nithya menon;prasanth;prasanth varma;samantha;teja;variar;cinema;telugu;love;heroine;oh baby;nithin reddy;reddy;v;prashant kishor;amarnath k menon;love storyFri, 08 Jan 2021 21:52:00 GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో తొడకొట్టిన ఆ బుడ్డోడు ఇప్పుడు హీరోగా మారాడు. తేజ సజ్జాకు తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. సమంత లీడ్ రోల్ లో నటించిన ఓ బేబీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జా వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. తేజా సజ్జా హీరోగా అ ఫేం ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో జాంబి రెడ్డి సినిమాలో తేజా సజ్జా నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత లేటెస్ట్ గా ఇష్క్ అంటూ మరో సినిమా చేస్తున్నాడు తేజా సజ్జా. సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్.ఎస్ రాజు డైరెక్ట్ చేస్తున్నారు. ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ వెరైటీ ట్యాగ్ పెట్టారు. అయితే నితిన్ ఆల్రెడీ ఇష్క్ టైటిల్ తో సినిమా చేసి హిట్ కొట్టాడు. విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నితిన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించింది.

అయితే సినిమా కథకు అది యాప్ట్ అనుకున్నరో ఏమో కాని 2012లో వచ్చిన నితిన్ ఇష్క్ సినిమాకు తేజా సజ్జా ఇష్క్ కు ఎలాంటి సంబందం లేదని అంటున్నారు. ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ అంటే సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. సినిమాకు మహతి సాగర్ మ్యూజిక్ కూడా అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇప్పటిఏ చలో, భీష్మ సినిమాలతో హిట్ అందుకున్న మహతి సాగర్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో రాబోతున్నాడు. తప్పకుండా తేజా సజ్జాకి ఈ ఇష్క్ సెపరేట్ ఇమేజ్ తెచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటంటే మళయాళ భామ వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తుంది.         




నాని 'టక్ జగదీష్' అదిరిపోయే అప్డేట్.. టీజర్ వచ్చేస్తుందహో..!

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>