PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news0e6c0911-641b-4b21-b4ab-072efe21efac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news0e6c0911-641b-4b21-b4ab-072efe21efac-415x250-IndiaHerald.jpgఎన్నడూ లేని విధంగా ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై రగడ జరుగుతూనే ఉంది.ఇటు ప్రభుత్వం గాని,అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గాని పొంతనలేని నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. ఫిబ్రవరి లో ఎట్టి పరిస్థితిలోను స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తుంటే, వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం చూస్తుంది. దీంతో రంగం లోకి దిగిన హైకోర్ట్ అటు రాష్ట్ర ప్రభుత్వం,ఎటు ఎన్నికల కమిషన్ రెండు కూర్చుని స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే పలు మార్లు సూచిందింది. latest news;kumaar;anil music;krishna;raj;korcha;jagan;andhra pradesh;high court;panchayati;february;letter;local language;anil kumar singhalఏపీ లో స్థానిక ఎన్నికలపై కీలక సమావేశం...ఇక తుది నిర్ణయమేనా ??ఏపీ లో స్థానిక ఎన్నికలపై కీలక సమావేశం...ఇక తుది నిర్ణయమేనా ??latest news;kumaar;anil music;krishna;raj;korcha;jagan;andhra pradesh;high court;panchayati;february;letter;local language;anil kumar singhalFri, 08 Jan 2021 19:00:00 GMTఎన్నడూ లేని విధంగా ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై రగడ జరుగుతూనే ఉంది.ఇటు ప్రభుత్వం గాని,అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గాని పొంతనలేని నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. ఫిబ్రవరి లో ఎట్టి పరిస్థితిలోను స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తుంటే, వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం చూస్తుంది. దీంతో రంగం లోకి దిగిన హైకోర్ట్ అటు రాష్ట్ర ప్రభుత్వం,ఎటు ఎన్నికల కమిషన్ రెండు కూర్చుని స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే పలు మార్లు సూచిందింది.

అయితే ఎన్నికల కమిషన్ చర్చలకు సిద్దమని ప్రకటించిన..రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో మళ్ళీ హైకోర్ట్ కలుగజేసుకొని స్థానిక ఎన్నికలపై కచ్చితంగా తుది నిర్ణయం తీసుకోవాలని,ఎన్నికల కమిషన్ తో చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ మూడు రోజుల గడువు విధించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సమావేశం అయ్యింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపుల్ సెక్రటరీ గోపాల్ కృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఎన్నికల కమిషనర్‌ను కలిసినవారిలో ఉన్నారు.

పంచాయితీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కీలక భేటీ జరుగుతోంది. హైకోర్టు సూచించిన మేరకు… సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అశోక్‌కుమార్‌ సింఘాల్‌, పంచాయతీ రాజ్‌శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది… రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చిస్తున్నారు. ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీలో ఎలాంటి నిర్ణయానికి వస్తారన్నది ఆసక్తిగా మారింది.


అఖిల ప్రియ బెయిల్ పై పోలీస్ ల కౌంటర్......!?

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాతే పీసీసీ చీఫ్ నియామకం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>