MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips6df51e9d-9aab-4146-85bb-9e6465255661-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips6df51e9d-9aab-4146-85bb-9e6465255661-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత కూడా వరుస సినిమాలను లైన్ లో పెట్టుకున్నారు మెగాస్టార్. అయితే వాటిలో తరువాత స్టార్ట్ చేసే సినిమాలు రిమేక్స్ సినిమాలు కావడం విశేషం. tollywood gossips;chiranjeevi;shiva;koratala siva;tollywood;cinema;tamil;blockbuster hit;remake;lord siva;letter;josh;chitramకన్ఫ్యూజన్ లో పడ్డ మెగాస్టార్ ..??కన్ఫ్యూజన్ లో పడ్డ మెగాస్టార్ ..??tollywood gossips;chiranjeevi;shiva;koratala siva;tollywood;cinema;tamil;blockbuster hit;remake;lord siva;letter;josh;chitramFri, 08 Jan 2021 05:00:00 GMTటాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత కూడా వరుస సినిమాలను లైన్ లో పెట్టుకున్నారు మెగాస్టార్. అయితే వాటిలో తరువాత స్టార్ట్ చేసే సినిమాలు రిమేక్స్ సినిమాలు కావడం విశేషం.

వాటిలో ఒకటి మలయాళం " లూసిఫర్ " రీమేక్ అయితే మరొకటి తమిళ్ " వేదాలం " రీమేక్. అయితే మెగా స్టార్ ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ముందు స్టార్ట్ చెయ్యాలి అనే సందిగ్డంలో పడ్డాడని సమాచారం. అయితే ఇదివరకు వినిపించిన వార్తల ప్రకారం "ఆచార్య " సినిమా తరువాత " లూసిఫర్ " పట్టలేక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. " లూసిఫర్ " కు సంభందించి దర్శకులు చాలా మంది మరడంతో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి "వేదాలం " రీమేక్ ను ముందుకు తెచ్చాడని సమాచారం. 

ఇక అదే అనుకుంటే ఇప్పుడు చిరు మళ్ళీ తన ప్లాన్ ను మార్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చిరు ఆచార్య కంప్లీట్ అయ్యాక మొదట లూసిఫర్ రీమేక్ నే టేకప్ చెయ్యాలని భావిస్తున్నారని టాక్. దాని తర్వాతనే వేదాళం రీమేక్ స్టార్ట్ చేయనున్నారట. అయితే ప్రస్తుతం ఆచార్య తో ఫుల్ భిజిగా ఉన్న మెగా స్టార్ తరువాత ఏ ప్రాజెక్ట్ ను టేకప్ చేయనున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. 


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ప్రాస యాసలతో దూసుకెళుతున్న ఎమ్మెల్యే...

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>