MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-devisriprasadae19282a-87ff-480b-a082-c03c302b404a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-devisriprasadae19282a-87ff-480b-a082-c03c302b404a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఏదైనా సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకుంటే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని నమ్మేవాళ్ళు అప్పటి రోజుల్లో..కానీ ఇప్పుడు డిఎస్పీ పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పాలి.‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల టైములో దేవి శ్రీ ప్రసాద్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. తన స్థాయికి తగిన మ్యూజిక్ దేవి ఇవ్వలేదంటూ కామెంట్స్ వినిపించాయి. నిజానికి ‘ఆచార్య’ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టారు. ​అంతేకాదు ‘సర్కారు వారి పాట’ సినిమాకి కూdevi-sri-prasad;mahesh;geetha;gopi sundar;maharshi;prasad;sundar;thaman s;tiru;india;cinema;sangeetha;maharshi 1;blockbuster hit;hero;letter;mass;adhursదేవి శ్రీ ప్రసాద్ జోరు తగ్గినట్లేనా?దేవి శ్రీ ప్రసాద్ జోరు తగ్గినట్లేనా?devi-sri-prasad;mahesh;geetha;gopi sundar;maharshi;prasad;sundar;thaman s;tiru;india;cinema;sangeetha;maharshi 1;blockbuster hit;hero;letter;mass;adhursThu, 07 Jan 2021 22:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఏదైనా సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకుంటే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని నమ్మేవాళ్ళు అప్పటి రోజుల్లో..కానీ ఇప్పుడు డిఎస్పీ పరిస్థితి పూర్తిగా మారిందని  చెప్పాలి.‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల టైములో దేవి శ్రీ ప్రసాద్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. తన స్థాయికి తగిన మ్యూజిక్ దేవి ఇవ్వలేదంటూ కామెంట్స్ వినిపించాయి. నిజానికి ‘ఆచార్య’ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టారు.

అంతేకాదు ‘సర్కారు వారి పాట’ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నే తీసుకుందామని మహేష్ బాబు దర్శక నిర్మాతలను కోరాడట. కానీ మహేష్ మాటను కాదని వారు గోపి సుందర్ ను తీసుకోబోతున్నట్టు తెలిపారట. అయితే సినిమాకి మాస్ మ్యూజిక్ అవసరమని భావించి తమన్ ను ఫైనల్ చెయ్యమని మహేష్ చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. మహేష్ బాబు వంటి స్టార్ హీరో రిఫర్ చేసినా దేవి శ్రీ ప్రసాద్ ను దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదంటే..ఇక దేవి శ్రీ గ్రాఫ్ ఎంత వరకు పడిపోయిందో అర్ధం చేసుకోండి...

ప్రస్తుతం అతనికి బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. ఇక మరోపక్క ‘ఉప్పెన’ సినిమాకి 3 చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించాడు. అలాగే ‘రంగ్ దే’ సినిమాలో ‘ఏమిటో ఇది’ , తాజాగా ‘అల్లుడు అదుర్స్’ లో ‘హోలా చిక’ అనే చార్ట్ బస్టర్స్ సాంగ్స్ ను అందించాడు దేవి శ్రీ ప్రసాద్. అయినప్పటికీ పెద్ద సినిమాలకు దర్శకనిర్మాతలు దేవి శ్రీ ప్రసాద్ ను లైట్ తీసుకున్నారట. ఒకవేళ ‘పుష్ప’ పాటలు కూడా సూపర్ హిట్ అయితే అప్పుడు దేవి శ్రీ ప్రసాద్ దశ తిరుగుంతుందేమో చూడాలి.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


బాక్సాఫీస్ దగ్గర అన్నదమ్ముల ఫైట్.. చైతు, అఖిల్ ఢీ..?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>