Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chory9f958915-b4a9-435c-8af8-f55ac5b317c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chory9f958915-b4a9-435c-8af8-f55ac5b317c9-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో దొంగల బెడద ఎక్కడ చూసినా ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజలందరూ దొంగల బెడద తో భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఎక్కడికక్కడ పోలీసులు నిఘా పెట్టినప్పటికీ ఈ మధ్యకాలంలో దొంగలు మాత్రం ఎంతో తెలివిగా ఆలోచిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు కొంతమంది దొంగలు సోషల్ మీడియా గా దొంగతనం ఎలా చేయాలి అనే దానిపై ట్రైనింగ్ తీసుకుని మరీ దొంగతనాలు చేస్తున్నారు. కానీ చివరికి పోలీసులకు దొరికిపోతున్నారు. ఇలా రోజురోజుకు దొంగల బెడద పెరిగి పోతూనే ఉంది. అదేంటోగాని సినిమాల్లో చూపిchory;smart phone;police;media;thief;dongaఅతను మంచి దొంగా.? చెడు దొంగా.? షాక్ లో యజమాని..?అతను మంచి దొంగా.? చెడు దొంగా.? షాక్ లో యజమాని..?chory;smart phone;police;media;thief;dongaThu, 07 Jan 2021 13:00:00 GMTమీడియా గా  దొంగతనం ఎలా చేయాలి అనే దానిపై ట్రైనింగ్ తీసుకుని మరీ దొంగతనాలు చేస్తున్నారు. కానీ చివరికి పోలీసులకు దొరికిపోతున్నారు.  ఇలా రోజురోజుకు దొంగల బెడద పెరిగి పోతూనే ఉంది.



 అదేంటోగాని సినిమాల్లో చూపించినట్లు గా ఈ మధ్య కాలంలో కొంత మంది మంచి దొంగలు కూడా కనిపిస్తున్నారు.  ఇక సాధారణంగా ఇంటికి తాళం ఉంది అంటే చాలు ఇంట్లోకి రహస్యంగా చొరబడి అందినకాడికి దోచుకుంటున్నారు దొంగలు.  ఆ తర్వాత ఇంటి యజమానులు ఇంటికి వచ్చి చూసేసరికి విలువైన వస్తువులు లేకపోవడంతో లబోదిబోమంటూ ఉంటారు. సాధారణంగా అయితే ఎంతో కష్టపడిదొంగతనానికి వెళ్లిన సమయంలో ఎంత దొరికితే అంతా అందినకాడికి దోచుకో పోతూ ఉంటారు దొంగలు. కానీ ఇక్కడ మాత్రం అలా చేయలేదు.  కేవలం తనకు కావాల్సిన ఒకే ఒక వస్తువు తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంతో విలువైన వస్తువులు ఉన్నప్పటికీ వాటిని కనీసం ఆ దొంగ ముట్టుకోలేదు.




 ఈ ఘటన బెంగుళూరులోని మొబైల్ షాప్ లో చోటుచేసుకుంది. షాప్ లోకి చొరబడి దొంగ తన కు కావాల్సిన ఒకే ఒక్క ఫోన్ మాత్రమే తీసుకున్నాడు. పక్కన అంతకంటే విలువైన ఫోన్లు ఉన్నప్పటికీ వాటి జోలికి మాత్రం పోలేదు ఆ దొంగ.  అంతే కాకుండా అక్కడ కౌంటర్లో ఉన్న 11 వేల ఐదు వందల రూపాయలు నగదును కూడా తీసుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఆ తర్వాత రోజు వచ్చి చూసిన యజమానికి కౌంటర్ లో క్యాష్ లేకపోవడంతో షాక్ అయ్యారు.  అయితే ఏం జరిగి ఉంటుందా అని గమనిస్తే అక్కడ మొబైల్ ఫోన్ కూడా లేకపోవడంతో దొంగతనం జరిగింది అని గమనించిన యజమాని ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


లోకేష్‌ను లైట్ తీస్కొన్న బాల‌య్య‌.. చివ‌ర‌కు ఇంత చుల‌క‌నా...?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>