PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతాపార్టీ చాలా బలంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీ వేస్తున్న అడుగులు పై అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయి అనే మాట వాస్తవం. ప్రధానంగా పశ్చిమబెంగాల్ లో భారతీయ అడుగు పెట్టాలని భావించడంపై అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది. తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా భారతీయ జనతా పార్టీలోకి వbjp;bharatiya janata party;congress;chief minister;minister;hindus;partyబిజెపికి సిఎం షాక్...? ఇద్దరు ఎంపీలకు గాలంబిజెపికి సిఎం షాక్...? ఇద్దరు ఎంపీలకు గాలంbjp;bharatiya janata party;congress;chief minister;minister;hindus;partyThu, 07 Jan 2021 10:00:00 GMTపార్టీ వేస్తున్న అడుగులు పై అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయి అనే మాట వాస్తవం. ప్రధానంగా పశ్చిమబెంగాల్ లో భారతీయ అడుగు పెట్టాలని భావించడంపై అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది. తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్లడంతో ముఖ్యమంత్రి చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న మమతను ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తూ వస్తుంది అని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె షాక్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను ఆమె ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వినపడుతున్నాయి. హిందుత్వ భావజాలం ఉన్న సదరు నేతను ఆమె టార్గెట్ చేసారు. వారికి ఏకంగా కీలక పదవిని ఇవ్వటమే కాకుండా క్షేత్ర స్థాయిలో ఒక పదవిని కూడా ఆమె ఆఫర్ చేశారని అంటున్నారు.

దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత కూడా లేదు. త్వరలోనే దీనిపై ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా బిజెపి రాష్ట్ర స్థాయి కీలక నేతకు తృణమూల్ కాంగ్రెస్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మంత్రి పదవి ఇస్తామని సదరు నేతకు హామీ ఇచ్చారట. మరి ఇది ఎంత వరకు నిజం ఏంటనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం రాజకీయంగా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు భయపడ వలసిన తరుణంలో భారతీయ జనతా పార్టీలో ఉన్న కీలక నేతలు అందరికీ కూడా గాలం వేస్తున్నారు.


జిగర్తాండ సినిమా హిందీ రిమేక్ షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం..!

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>