Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/smoking572187ff-bf74-4592-9a2a-b16ca2daa047-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/smoking572187ff-bf74-4592-9a2a-b16ca2daa047-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ధూమపాన ప్రియులు పెరిగి పోయారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఒక వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే సిగరెట్ తాగడానికి ఇష్టపడేవారు. అంతేకాదు పెద్దలు అడ్డు చెబుతారు అనే ఉద్దేశంతో ఎంతోమంది సిగరెట్ తాగకుండా ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో అలా అడ్డూ అదుపూ లేకుండా పోయింది. మొన్నటి వరకూ కేవలం పెద్ద వారు మాత్రమే సిగరెట్ కి అలవాటు పడితే.. ఇప్పుడు అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లలు కూడా సిగరెట్ తాగడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో స్కూల్ ఏజ్ లోనే ఎంతో మంది పిల్లలు సిగరెట్ కి అలవాటు పడి జీవితాన్cigarette;tara;school;cigarette;central governmentపొగాకు ప్రియులకు భారీ షాక్.. ఇక వారికి నో సిగరెట్..?పొగాకు ప్రియులకు భారీ షాక్.. ఇక వారికి నో సిగరెట్..?cigarette;tara;school;cigarette;central governmentThu, 07 Jan 2021 08:50:57 GMTసిగరెట్ తాగడానికి ఇష్టపడేవారు. అంతేకాదు పెద్దలు అడ్డు చెబుతారు అనే ఉద్దేశంతో ఎంతోమంది సిగరెట్ తాగకుండా ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో అలా అడ్డూ అదుపూ లేకుండా పోయింది. మొన్నటి వరకూ కేవలం పెద్ద వారు మాత్రమే సిగరెట్ కి అలవాటు పడితే.. ఇప్పుడు అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లలు కూడా సిగరెట్ తాగడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.  దీంతో స్కూల్ ఏజ్ లోనే ఎంతో మంది పిల్లలు సిగరెట్ కి అలవాటు పడి జీవితాన్ని దుర్బరం చేసుకుంటున్న సంఘటనలు ఎన్నోతెరమీదికి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 కొంతమంది సిగరెట్ తాగడం అలవాటై  సిగరెట్ తాగుతూ ఉంటే మరికొంతమంది మాత్రం సిగరెట్ తాగడాన్ని నేటి జనరేషన్ లో ఒక స్టైల్ గా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సిగరెట్ తాగడానికి ఆసక్తి చూపుతున్నారు.  సిగరెట్ తాగడం ద్వారా ఆరోగ్యానికి ప్రమాదం అని అక్కడ సిగరెట్ ప్యాకెట్ పైన ఉన్నప్పటికీ ఎవరు ఇవన్నీ పట్టించుకోరు..  అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం నిషేధం అని అటు ఎన్నో సినిమాల్లో చూపిస్తున్నప్పటికీ ఇవన్నీధూమపాన ప్రియులకు పట్టవు  అనే చెప్పాలి. ఇలా రోజురోజుకు సిగరెట్ తాగుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది.




 అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం కేవలం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి మాత్రమే సిగరెట్లు విక్రయించాలి అనే ఒక నిబంధన ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు సహా పొగాకు ఉత్పత్తుల వాడకానికి సంబంధించిన వయోపరిమితిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి21 ఏళ్ల వయసు ఉన్న వారికి మాత్రమే సిగరెట్లు విక్రయించాలని నిబంధన పెట్టింది. 21 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారికి సిగరెట్ విక్రయిస్తే ఏడేళ్ల జైలుశిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తారు.  అంతేకాకుండా లూస్ సిగరెట్ల విక్రయాలపై కూడా నిషేధం విధించింది ప్రభుత్వం.


ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>