Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money4da6b6c2-3093-4371-83ff-546375dc9577-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money4da6b6c2-3093-4371-83ff-546375dc9577-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలం లో డబ్బులు సంపాదించడం అనేది అంత సులువైన పనేమీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఎంతో మంది డబ్బులు సంపాదించడానికి ఏళ్లతరబడి కష్టపడుతూ ఉంటారు.. కానీ ఒకేసారి కోటీశ్వరుడు కావడం అనేది అది కలలో మాటే అని చెప్పాలి. కానీ కొంతమందికి మాత్రం అదృష్టం వరించి కేవలం ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు గా మారి పోతూ ఉంటారు. ఇక్కడ ఓ వ్యక్తికి ఇలా అదృష్టం వరించింది. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మస్కట్లో ఉపాధి నిమిత్తం వెళ్ళాడు ఇక అక్కడ ఓ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇక ఎంత కష్టపడినా కూడా ఎక్money;deva;mahima;kerala;indiaఅదృష్టం అంటే ఇదే మరి.. ఒక్క నిర్ణయం కోటీశ్వరున్ని చేసింది..?అదృష్టం అంటే ఇదే మరి.. ఒక్క నిర్ణయం కోటీశ్వరున్ని చేసింది..?money;deva;mahima;kerala;indiaThu, 07 Jan 2021 15:00:00 GMTకేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మస్కట్లో ఉపాధి నిమిత్తం వెళ్ళాడు ఇక అక్కడ ఓ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.


 ఇక ఎంత కష్టపడినా కూడా ఎక్కువగా డబ్బులు వెనకేసుకో  లేకపోతున్నాడు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఒక్కసారైనా అదృష్టం వరించపోతుందా  అని ఆశగా ఎదురు చూస్తున్నాడు సదరు వ్యక్తి.  అయితే అదృష్టం వరించాలని  దేవుని గట్టిగా కోరుకున్నట్టున్నాడు. దీంతో దేవుడు అతనికి వరం అందించాడు.  ఈ క్రమంలోనే కేవలం ఒక్క రాత్రిలో అతడు కోటీశ్వరుడు గా మారిపోయాడు. ఇది ఎలా జరిగింది అని..  అంతా లాటరీ మహిమ .ఈ మధ్యకాలంలో భారత్ నుంచి ఉపాధి నిమిత్తం అరబ్ దేశాలకు వెళ్లిన ఎంతోమందికి అదృష్టం వరించి భారీ లాటరీలు తగులుతూ కోటీశ్వరుడు గా మారుతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఇటీవలే కేరళకు చెందిన వ్యక్తి కూడా ఇలా అదృష్టం వరించగా  ఓకే  నైట్ లో  కోటీశ్వరుడు గా మారిపోయాడు. మస్కట్ కి వెళ్లి అక్కడ ఓ షాపు నిర్వహిస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు కేరళకు చెందిన వ్యక్తి. అయితే కేరళకు చెందిన అబ్దుల్ సలామ్ అనే వ్యక్తి ఇటీవలే రఫల్ లాటరీ టికెట్ కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. లాటరీ టికెట్ కొనగానే దేవుడు వరం ఇచ్చినట్లు ఉన్నాడు. అతడు కొనుక్కున్న లాటరి టికెట్ కాస్త కోట్లు పలికింది ఏకంగా ఒక్క లాటరీలో 39 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు సదరు వ్యక్తి. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ సంతోషాన్ని స్నేహితులందరి తో పంచుకుంటు ఎగిరి గంతేసాడు సదరు వ్యక్తి.


అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>