PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-are-inter-supplementary-exams-done80091cac-0674-4c04-a9a6-770387d1673c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-are-inter-supplementary-exams-done80091cac-0674-4c04-a9a6-770387d1673c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు విద్యా వ్యవస్థ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలను అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాస్త గట్టిగా చేస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలో విద్యా వ్యవస్థ నాశనం అయింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఉన్నత విద్యా సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు తమ విద్యార్ధుల కోసం చర్యలు చేపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్ధుల కోసం ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపడుతున్నాయి. students,ap;suma;suma kanakala;vidya;andhra pradesh;scheduled caste;january;2020;good news;application;central government;good newwzఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్...!ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్...!students,ap;suma;suma kanakala;vidya;andhra pradesh;scheduled caste;january;2020;good news;application;central government;good newwzThu, 07 Jan 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు విద్యా వ్యవస్థ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.  విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలను అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాస్త గట్టిగా చేస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలో విద్యా వ్యవస్థ నాశనం అయింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఉన్నత విద్యా సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు తమ విద్యార్ధుల కోసం చర్యలు చేపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్ధుల కోసం ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపడుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఏపీ లో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు కు పచ్చజండా ఊపింది ఏపీ సర్కార్. జనవరి 18 నుండి తరగతులు ప్రారంభం అవుతాయని ఏపీ ఇంటర్ విద్యా మండలి పేర్కొంది. 2020-21 విద్య సంవత్సరం కు ఇంటర్మీడియట్ ప్రజలకు షెడ్యూల్ విడుదల చేసింది ఆంద్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి. జనవరి 7 నుండి ఇంటర్ర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం పలికారు. కళాశాల లో దరఖాస్తు కు ఆఖరు తేదీ జనవరి 17 అని వెల్లడించారు. 17,18 తారికుల్లో  దరఖాస్తులు పరిశీలన, 18 నుండి ఇంటర్ తరగతుల ప్రారంభం అవుతాయి.

ఓసీ కి దరఖాస్తు రుసుము 200 గా నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్ టి, పి హెచ్ కేటగిరీలకు దరఖాస్తు రుసుము 100 రూపాయలుగా నిర్దారణ చేసారు. ఆన్లైన్ లో ఇప్పటికే దరఖాస్తు రుసుము చెల్లించిన వారు ఆ రిసిప్ట్ ను కళాశాల ప్రిన్సిపాల్ కు అందించాలని నోటీఫీకేషన్ లో వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వులు మేరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు స్వీకరణ పరిశీలనకు ఏర్పాట్లు చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్య మండలి ఆదేశించింది. దీనిపై విద్యార్ధుల తల్లి తండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు కు లోబడి 2020-21 విద్య సంవత్సరానికి ఆఫ్ లైన్ లో మొదటి విడత  షెడ్యూల్   విడుదల చేసారు.


కృత్రిమ కాళ్ల‌తో.. కొత్త జీవితాల‌ను ప్ర‌సాదించిన సేథీ...! నేడు వ‌ర్ధంతి

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>