MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bhagyasri-and-salman5beb1394-92a9-487d-9649-3e5d7faf3804-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bhagyasri-and-salman5beb1394-92a9-487d-9649-3e5d7faf3804-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ అందాల తార భాగ్యశ్రీ "మైనే ప్యార్ కియా" సినిమాలో సల్మాన్ తో పండించిన కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు. ప్రేమికులంటే ఇలాగే ఉండాలి అన్న బెంచ్ మార్క్ ను వీళ్ళిద్దరూ తమ కెమిస్ట్రీతో క్రియేట్ చేశారు. భాగ్యశ్రీ ఈ సినిమా ఆఫర్ ను ఎన్నో సార్లు రిజెక్ట్ చేసిందట. దర్శకుడు సూరజ్ భర్జత్యా తనని ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఎప్రోచ్ అయినప్పుడు ఎన్నోసార్లు భాగ్యశ్రీ ఆ అఫర్ ను తిరస్కరించడం జరిగిందట. మొత్తానికి ఈ సినిమా ఆఫర్ ను ఆమె ఒప్పుకోవడం తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింbhagyasri and salman;bhagyashree;salman khan;tara;bollywood;cinema;interview;letter;heroine;successభాగ్యశ్రీ సల్మాన్ తో నటించేందుకు ఏడు సార్లు నో చెప్పిందటభాగ్యశ్రీ సల్మాన్ తో నటించేందుకు ఏడు సార్లు నో చెప్పిందటbhagyasri and salman;bhagyashree;salman khan;tara;bollywood;cinema;interview;letter;heroine;successThu, 07 Jan 2021 14:00:00 GMTబాలీవుడ్ అందాల తార భాగ్యశ్రీ "మైనే ప్యార్ కియా" సినిమాలో సల్మాన్ తో పండించిన కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు. ప్రేమికులంటే ఇలాగే ఉండాలి అన్న బెంచ్ మార్క్ ను వీళ్ళిద్దరూ తమ కెమిస్ట్రీతో క్రియేట్ చేశారు. భాగ్యశ్రీసినిమా ఆఫర్ ను ఎన్నో సార్లు  రిజెక్ట్ చేసిందట. దర్శకుడు సూరజ్ భర్జత్యా తనని ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఎప్రోచ్ అయినప్పుడు ఎన్నోసార్లు భాగ్యశ్రీ ఆ అఫర్ ను తిరస్కరించడం జరిగిందట. మొత్తానికి ఈ సినిమా ఆఫర్ ను ఆమె ఒప్పుకోవడం తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది.  


సినిమా కమర్షియల్ గా బాగా సక్సెస్ ఐంది. 1989లో విడుదలైన ఈ సినిమా నేటితరాన్ని కూడా ఆకర్షిస్తోంది. ఈ సినిమా ద్వారా భాగ్యశ్రీ ఎందరో యువకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆమెకు బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా లభించింది. ఇప్పుడు ఒకానొక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. 


పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలన్నది భాగ్యశ్రీ ఆలోచన కాగా ఇండియాలోనే పైచదువులను కంప్లీట్ చేయమని భాగ్యశ్రీ నాన్నగారు చెప్పేవారట. ఈ ఇష్యూ గురించి తండ్రీ కూతుళ్ళ మధ్య వాదనలు నడుస్తుండగా "మైనే ప్యార్ కియా ఆఫర్" వరించిందట.  భాగ్యశ్రీకి దర్శకుడు కథ చెప్పినా ఆవిడ ఏడు సార్లు రిజెక్ట్ చేసిందట. కథలో మార్పులూ చేర్పులూ చేసి ఏడు సార్లు దర్శకుడు పట్టు వదలని విక్రమార్కుడిలా భాగ్యశ్రీని సంప్రదించి మొత్తానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ను పొందాడు. 


సల్మాన్ తో వర్క్ చేయడం గురించి తన ఎక్స్పీరియన్స్ గురించి చెబుతూ షూటింగ్ కి వెళుతున్నట్టు ఉండేది కాదని మా అందరికి కెరీర్ కి ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి కాలేజ్ కి వెళ్తున్నట్టే ఉండేది అని అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది భాగ్యశ్రీ. 




రౌడీ మూవీ ఇంకా అప్పుదేనంట ...!?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>