Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money-unexpected-break-to-share-market-speed4d2a43e8-f667-4f7b-b91f-c944b81afbf9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money-unexpected-break-to-share-market-speed4d2a43e8-f667-4f7b-b91f-c944b81afbf9-415x250-IndiaHerald.jpgఒకప్పుడు డబ్బులు కావాలి అంటే ఇతరుల దగ్గర అడిగి డబ్బులు అప్పుగా తీసుకునే వారు. కానీ ప్రస్తుతం రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం డబ్బు కావాలి అంటే ఎవరినో అడగాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం మనకు బ్యాంకులే అప్పులు ఇచ్చేందుకు ప్రస్తుతంసిద్ధమవుతున్నారు. ఇక ఇచ్చే అప్పుకు వివిధ రకాల పేర్లు కూడా పెడుతున్నాయి బ్యాంకులు. ప్రస్తుతం అన్నిరకాల బ్యాంకులు తమ కస్టమర్లకు పర్సనల్ లోన్.. కార్ లోన్.. హోమ్ లోన్.. ఎడ్యుకేషన్ లోన్.. ఇలా అన్ని రకాల కార్యకలాపాలకు లోన్స్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుloan;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;rbi;sbi;bank;job;car;hdfc;house;indian;punjabపర్సనల్ లోన్ కావాలా.. తక్కువ వడ్డీకే ఈ బ్యాంకుల్లో తీసుకోండి..?పర్సనల్ లోన్ కావాలా.. తక్కువ వడ్డీకే ఈ బ్యాంకుల్లో తీసుకోండి..?loan;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;rbi;sbi;bank;job;car;hdfc;house;indian;punjabThu, 07 Jan 2021 16:20:46 GMT టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం డబ్బు కావాలి అంటే ఎవరినో అడగాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం మనకు బ్యాంకులే అప్పులు ఇచ్చేందుకు ప్రస్తుతంసిద్ధమవుతున్నారు.  ఇక ఇచ్చే అప్పుకు వివిధ రకాల పేర్లు కూడా పెడుతున్నాయి బ్యాంకులు. ప్రస్తుతం అన్నిరకాల బ్యాంకులు తమ కస్టమర్లకు పర్సనల్ లోన్.. కార్ లోన్.. హోమ్ లోన్..  ఎడ్యుకేషన్ లోన్.. ఇలా అన్ని రకాల కార్యకలాపాలకు లోన్స్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి  అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తమకు అవసరమైనప్పుడల్లా ఇలా వివిధ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను పొందుతూ ఎంతగానో లబ్ది పొందుతున్నారు. లోన్ తీసుకోవాలని ప్లాన్ చేసే వారికి ప్రస్తుతం తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉన్నాయి.  ఒకవేళ మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వెంటనే బ్యాంకు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే లోన్ తీసుకునే ముందు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. లోన్ వడ్డీ రేటు ఎంత ఉంది అనేదాన్ని బట్టి లోన్ తీసుకోవడం ఎంతో మంచిది.


 అందుకే మీరు ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకే రుణం అందుతుంది అని ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత లోన్ కోసం అప్లై చేసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం తక్కువ వడ్డీకే తమ కస్టమర్లకు పర్సనల్ లోన్ అందిస్తున్న బ్యాంకులు ఏవో  చూద్దాం..  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకుల కంటే అతి తక్కువ వడ్డీకి ప్రస్తుతం పర్సనల్ లోన్ అందిస్తుంది ఈ బ్యాంకు యొక్క వడ్డీ రేటు కేవలం 8.8 శాతం తో ప్రారంభమౌతుంది.  ఇక ఈ బ్యాంకు తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోంది 8.95 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది.



సెంట్రల్ బ్యాంక్ కూడా 8.95 శాతం వడ్డీ రేటుకే లోన్ అందిస్తోంది. ఇండియన్ బ్యాంక్‌లో పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు 9.05 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో వడ్డీ రేటు 9.55 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. ఇక దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో  వడ్డీ రేటు 9.6 శాతంగా ఉంది.

యూకో బ్యాంక్‌లో అయితే వడ్డీ రేటు 10.05 శాతం నుంచి ప్రారంభమౌతోంది. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో పర్సనల్ లోన్ వడ్డీ రేటు 10.10 శాతంగా ఉంది. ఫెడరల్ బ్యాంక్ కూడా 10.49 శాతం వడ్డీ రేటుకే రుణాలు అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.75 శాతం నుంచి ప్రారంభమౌతోంది.


ఏ కారణం చేత ఉదయ్ కిరణ్ ఆ సినిమాలను వదులుకున్నాడు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?

అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>