BeautyNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/orange-peels-skin-benefitsb0efd48b-d91d-43a4-baa1-7f400abcb5c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/orange-peels-skin-benefitsb0efd48b-d91d-43a4-baa1-7f400abcb5c6-415x250-IndiaHerald.jpgచర్మసంరక్షణకు తోడ్పడే పదార్థాలను కొన్నిటిని డైట్ లో భాగంగా తీసుకుంటే ప్రయోజనాలు వస్తాయి. మరికొన్నిటిని, స్కిన్ పై నేరుగా అప్లై చేసినా ప్రయోజనాలు వస్తాయి. నారింజ పండు విషయంలో ఐతే నారింజ తొనలను తినడం వలన స్కిన్ కేర్ కు ఎంత ఉపయోగకరమో నారింజ తొక్కలను వివిధ రకాలుగా స్కిన్ పై అప్లై చేస్తే అంత ఉపయోగకరం. orange peels skin benefits;marchఆరెంజ్ పీల్స్ తో ప్రకాశవంతమైన చర్మం మీ సొంతంఆరెంజ్ పీల్స్ తో ప్రకాశవంతమైన చర్మం మీ సొంతంorange peels skin benefits;marchThu, 07 Jan 2021 17:00:00 GMT
నారింజ తొక్కలో  యాంటీ బాక్టీరియల్ అలాగే యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించేందుకు అలాగే ఆయిలీ స్కిన్ సమస్యను తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి. వీటిలో ఉన్న స్కిన్ లైటెనింగ్ ప్రాపర్టీస్ చర్మంపై అద్భుతాలను చేస్తాయి. పిగ్మెంటేషన్ సమస్యను కూడా తగ్గిస్తాయి. అంతేకాక, ఇవి ఔషధగుణాలు కలిగినవి కూడా.

నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ ను చేసుకుంటే స్కిన్ తాజాగా ఉంటుంది.

ఆరెంజ్ పీల్స్ ను ఎండబెట్టి పౌడర్ గా మార్చి వాడాలి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరిస్తే ఆరునెలలవరకు షెల్ఫ్ లైఫ్ కలిగి ఉంటుంది. దీంతో ఎప్పటికప్పుడు తాజా ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోవాలి. వేరే ఇంగ్రిడియెంట్స్ తో ఆరెంజ్ పీల్ పౌడర్ ను కలిపి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్లో రెండు టేబుల్ స్పూన్స్ పెరుగును కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ఫేస్ వాష్ చేసుకున్నాక స్కిన్ టోన్ మెరుగవుతుంది.

ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్లో చిటికెడు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్  తేనే కలిపి చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకుని దీన్ని పేస్ ప్యాక్ లా అప్లై చేయాలి. పదినిమిషాల తరువాత రోజ్ వాటర్ తో వాష్ చేస్తే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం.

ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్లో కాస్త రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.


ఆగడు మూవీ ఫ్లాప్ కావడానికి శ్రీహరి, అనిల్ రావిపూడి కారణమా...?

ఆ కోరిక తీర్చమని అడిగిన యువతి.. స్పందించిన సీఎం కార్యాలయం

బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?

అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>