MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krack29dc2344-06e2-4bcf-b10a-db015b1ebe6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krack29dc2344-06e2-4bcf-b10a-db015b1ebe6a-415x250-IndiaHerald.jpgఇక సంక్రాంతికి మ‌రో రెండు మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉండ‌డంతో ఐదారు రోజుల ముందుగానే ఈ నెల 9నే క్రాక్‌ను థియేట‌ర్ల‌లోకి తెస్తున్నారు. ఎన్ని అంచ‌నాలు ఉన్నా క్రాక్‌కు మాత్రం పూర్ బ‌జ్ క‌నిపిస్తోంది. పైగా క్రాక్ అంత‌గా గొప్ప‌గా లేద‌ని సోష‌ల్ మీడియాలో నెగిటివ్ ప్ర‌చారం కూడా న‌డుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ జ‌ర‌గ‌కుండా కొంద‌రు ఇండ‌స్ట్రీ వాళ్లు ప‌ర‌మ రొటీన్ రివేంజ్ డ్రామా అని ప్ర‌చారం చేశారు. ఇక ఈ ఇంఫార్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ మీద కూడా ప‌డిందంటున్నారు. అనుకున్న స్థాయిలో బిజినెస్ కూడా జ‌ర‌గ‌లేద‌నిkrack;business;gopichand;cinema;king;king 1;letter;heroine;traffic police;mass;krackక్రాక్‌కు ఇంత పూర్ బ‌జా... నెగిటివ్ ప్ర‌చారం వెన‌క‌...?క్రాక్‌కు ఇంత పూర్ బ‌జా... నెగిటివ్ ప్ర‌చారం వెన‌క‌...?krack;business;gopichand;cinema;king;king 1;letter;heroine;traffic police;mass;krackThu, 07 Jan 2021 12:20:00 GMTమాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టిస్తోన్న క్రాక్ సినిమా మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. వ‌రుస ప్లాపుల‌తో పాటు చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ర‌వితేజ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో పాటు బ‌లుపు లాంటి హిట్ ఇచ్చిన మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వం, శృతీ హాస‌న్ హీరోయిన్ కావడంతో పాటు థ‌మ‌న్ ఊర‌మాస్ బిట్స్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచాయ‌న్న‌ది వాస్త‌వం. పైగా ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుండ‌డంతో సినిమా ఎలా ? ఉంటుందా ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే ఉంది.

ర‌వితేజ నుంచి చివ‌ర‌గా వ‌చ్చిన మూడు సినిమాలు ఒక దానిని మించిన డిజాస్ట‌ర్లు ఒక‌టి అయ్యాయి. ఇక సంక్రాంతికి మ‌రో రెండు మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉండ‌డంతో ఐదారు రోజుల ముందుగానే ఈ నెల 9నే క్రాక్‌ను థియేట‌ర్ల‌లోకి తెస్తున్నారు. ఎన్ని అంచ‌నాలు ఉన్నా క్రాక్‌కు మాత్రం పూర్ బ‌జ్ క‌నిపిస్తోంది. పైగా క్రాక్ అంత‌గా గొప్ప‌గా లేద‌ని సోష‌ల్ మీడియాలో నెగిటివ్ ప్ర‌చారం కూడా న‌డుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ జ‌ర‌గ‌కుండా కొంద‌రు ఇండ‌స్ట్రీ వాళ్లు ప‌ర‌మ రొటీన్ రివేంజ్ డ్రామా అని ప్ర‌చారం చేశారు.

ఇక ఈ ఇంఫార్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ మీద కూడా ప‌డిందంటున్నారు. అనుకున్న స్థాయిలో బిజినెస్ కూడా జ‌ర‌గ‌లేద‌ని.. చాలా చోట్ల అడ్వాన్స్‌లు కూడా రాలేద‌ని స‌మాచారం. ఇక కొంద‌రు సినీ విమ‌ర్శ‌కులు కూడా త‌మ సోష‌ల్ మీడియాలో క్రాక్‌కు అనుకున్న రేంజ్‌లో ప్రి రిలీజ్ బ‌జ్ లేద‌ని. అడ్వాన్స్ బుకింగ్ లు కూడా చాలా పూర్‌గా ఉన్నాయ‌ని పోస్ట్ చేశాడు. ఇక ఈ ప్ర‌చార‌మే ఇలా ఉంటే.. అస‌లు ఓపెనింగ్స్ అయినా అనుకున్న‌ట్టుగా వ‌స్తాయా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అయితే సినిమా వర్గాలు మాత్రం సంక్రాంతికి ఈ సినిమాకు పోటీగా ఉన్న సినిమా వాళ్లు ఈ నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నారా ? అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. 


కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>