PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newsa85f34e8-6280-4862-90c1-57dc9d027b00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newsa85f34e8-6280-4862-90c1-57dc9d027b00-415x250-IndiaHerald.jpgఏపీ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మతాన్ని,ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని,సి‌ఎం జగన్, రాష్ట్ర హోమ్ మంత్రి, డి‌జి‌పి క్రైస్తవులని ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేల మాట్లాడుతున్నారని రాష్ట్ర డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ చంద్ర బాబు పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు..ఇలా మాట్లాడితే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేస్తామని డి‌జి‌పి హెచ్చరించారు.. ఒక మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయన వ్యాఖ్యలు సరికాదు అన్నారు..latest news;cbn;gautham new;gautham;gowtam;tiru;jagan;andhra pradesh;cm;minister;letter;house;hindusచంద్రబాబు పై కేసు పెడతాం..: డి‌జి‌పి గౌతమ్ !!చంద్రబాబు పై కేసు పెడతాం..: డి‌జి‌పి గౌతమ్ !!latest news;cbn;gautham new;gautham;gowtam;tiru;jagan;andhra pradesh;cm;minister;letter;house;hindusThu, 07 Jan 2021 10:00:00 GMTఏపీ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మతాన్ని,ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని,సి‌ఎం జగన్, రాష్ట్ర హోమ్ మంత్రి, డి‌జి‌పి క్రైస్తవులని ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేల మాట్లాడుతున్నారని రాష్ట్ర డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ చంద్ర బాబు పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు..ఇలా మాట్లాడితే  ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేస్తామని డి‌జి‌పి హెచ్చరించారు.. ఒక మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయన వ్యాఖ్యలు సరికాదు అన్నారు..

 "న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం.. విద్వేష వ్యాఖ్యలు చేసిన అందరిపైనా కేసులు పెడతాం" అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. పోలీస్‌ డ్యూటీ మీట్‌ సందర్భంగా తిరుపతిలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. సీఎంగా సుదీర్ఘ కాలం పనిచేసిన చంద్రబాబు నాయుడు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని అన్నారు... తన మతం, ప్రాంతం గురించి మాట్లాడటం చాలా బాధించిందని చెప్పారు. నార్త్‌ ఈస్ట్‌ నుంచి వచ్చాడంటూ తనపై గతంలో ఎన్నో వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు సీఎం, హోం మంత్రి, తాను.. ముగ్గురం క్రైస్తవులం గనుక హిందువులకు రక్షణ లేదన్నట్లు వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమేనని అన్నారు.

 మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఎవరినీ వదిలి పెట్టబోమన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న ఘటనలు చూస్తుంటే శాంతిభద్రతలకు భంగం కలిగించేలా కుట్రలు చేస్తున్నారన్న అనుమానం ఉందని చెప్పారు. ఆలయాల్లో జరుగుతున్న ఘటనలు  దొంగలు, ఆకతాయిలు చేస్తున్నట్లుగా అనిపించడం లేదని, ఉద్ధేశ్యపూర్వకంగానే రాష్ట్రం లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఈ ఘటనలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. నిందితులు ఎవరైనా సరే పట్టుకొని తీరుతామని ఆయన తెలిపారు.  .


జిగర్తాండ సినిమా హిందీ రిమేక్ షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం..!

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>