PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi2977bccc-aeab-42b9-8565-913608dd2efb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi2977bccc-aeab-42b9-8565-913608dd2efb-415x250-IndiaHerald.jpgకేసీఆర్ కి ఇప్పుడు తెలంగాణ లో పరిస్థితులు అనుకూలంగా లేవు.. దుబ్బాక ఎలక్షన్స్ నుంచి అన్ని చేదు అనుభవాలే మిగులుతున్నాయి.క్రమక్రమంగా పార్టీ బలం తగ్గుతుందని స్పష్టంగా తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో కేసీఆర్ పార్టీ ని మరింత వీక్ కాకుండా చూసుకోవాలి కానీ అయన కొన్ని చర్యల ద్వారా పరాజల్లో నమ్మకాన్ని మరింత కోల్పోతున్నారు.. ఇప్పటికే బీజేపీ బలం పుంజుకుంది. బీజేపీ పుంజుకుంది అంటే తెరాస పార్టీ పెంచేలా చేసింది అనాలి.. తెలంగాణ లోని ఇటీవలే జరిగిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రానికే కాదు దేశానికే పెద్ద షాక్ లాంటిది అని చెప్పbandi;view;kcr;amala akkineni;suman;bharatiya janata party;telangana rashtra samithi trs;balka suman;telangana;election;partyతెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?bandi;view;kcr;amala akkineni;suman;bharatiya janata party;telangana rashtra samithi trs;balka suman;telangana;election;partyThu, 07 Jan 2021 22:25:26 GMTకేసీఆర్ కి ఇప్పుడు తెలంగాణ లో పరిస్థితులు అనుకూలంగా లేవు.. దుబ్బాక ఎలక్షన్స్ నుంచి అన్ని చేదు అనుభవాలే మిగులుతున్నాయి.క్రమక్రమంగా పార్టీ బలం తగ్గుతుందని స్పష్టంగా తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో కేసీఆర్ పార్టీ ని మరింత వీక్ కాకుండా చూసుకోవాలి కానీ అయన కొన్ని చర్యల ద్వారా పరాజల్లో నమ్మకాన్ని మరింత కోల్పోతున్నారు.. ఇప్పటికే బీజేపీ బలం పుంజుకుంది. బీజేపీ పుంజుకుంది అంటే తెరాస పార్టీ పెంచేలా చేసింది అనాలి..  తెలంగాణ లోని ఇటీవలే జరిగిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రానికే కాదు దేశానికే పెద్ద షాక్ లాంటిది అని చెప్పొచ్చు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరినుంచి ఇక్కడ టీ ఆర్ ఎస్ కు ఎదురులేదు..  అందుకే గత రెండు ఎలక్షన్స్ నుంచి గెలుస్తూ వస్తుంది. రెండోసారి కూడా కేసీఆర్ ఇంతటి విజయాన్ని ఊహించలేదని చెప్పాలి. తొలి సారి కంటే రెండో సారి అనూహ్యమైన మెజారిటీ తో గెలిచింది టీ ఆర్ ఎస్ పార్టీ.. ఈ దెబ్బతో తెరాస పార్టీ ని ప్రజలు ఏ రేంజ్ లో నమ్ముతున్నారా అర్థమైపోయింది.. దీనికి తోడు ప్రతిపక్షాలు కూడా పెద్దగా బలంతో లేకపోవడం తెరాస కు కలిసొచ్చింది.. అయితే గత కొన్ని నెలలుగా కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు ప్రతిపక్షాలకు కాదు ప్రజలకు కూడా విసుగు తెప్పిస్తున్నాయి.. ఇకపోతే ఈ ఫలితాలతో గుణపాఠం నేర్చుకున్న తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తుంది.  భారతీయ జనతా పార్టీని ఏమీ అనకుండానే బండి సంజయ్‌ను అంటున్నట్లుగానే మాటల దాడి ప్రారంభించారు.

ముందుగా.. బాల్క సుమన్ ఓపెనింగ్ చేశారు. బండి సంజయ్ పై ఎదురుదాడి ప్రారంభించారు. ఆయన శైలిలోనే తిట్లు లంకించుకున్నారు. ఇక ముందు.. ఇతర టీఆర్ఎస్ నేతలు కూడా అదే పద్దతి పాటించే అవకాశం ఉంది. రాజకీయంగా బీజేపీని విమర్శించడం మానేసినా… అదే అలుసుగా తీసుకుని తమపై బీజేపీ నేతలు.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకుండా.. ఇదే వ్యూహం అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. తమ మౌనాన్ని.. బీజేపీ నేతలు… మరో రకంగా తీసుకుని అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని.. దానికి రెస్పాండ్ అవకపోవడం వల్ల ప్రజల్లో కూడా..చులకనయ్యే ప్రమాదాన్ని వ్యక్తిగతంగానే రివర్స్ అవడం ద్వారా తప్పించుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ మాటల దాడికి బీజేపీ రియాక్షన్‌ను బట్టి తదుపరి రాజకీయం ఉండే అవకాశం ఉంది. 


బాక్సాఫీస్ దగ్గర అన్నదమ్ముల ఫైట్.. చైతు, అఖిల్ ఢీ..?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>