Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan8df4ce55-e6de-4047-9d5b-19ff40e10e54-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan8df4ce55-e6de-4047-9d5b-19ff40e10e54-415x250-IndiaHerald.jpgఈ సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డార్లింగ్ ప్రభాస్ లు నువ్వా.. నేనా అనే విధంగా వారి మధ్యన జోరు కొనసాగుతున్నాట్టే అనిపిస్తోంది. ఎందుకంటారా ఈ ఇద్దరి స్టార్ హీరోల సినిమాల టీజర్లు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు కదా.. అందుకే ఏ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఏ టీజర్ తుస్సుమంటుందని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ ది వకీల్ సాబ్ మూవీ టీజర్ సంక్రాంతికి రిలీజ్ కానుండగా.. డార్లింగ్ ప్రభాస్ ది రాధేశ్యామ్ సినిమా టీజర్ కూడా అప్పుడే రిలీజ్ కాబోతోందని ఈ ఇరువురి అభిమానులు ఎంతగానpavan kalyan;pawan;prabhas;kalyan;kranthi;kranti;pawan kalyan;makar sakranti;india;cinema;telugu;sankranthi;remake;hero;pink;darlingసంక్రాంతి బరిలో ఉన్న పవన్, ప్రభాస్ సినిమాల్లో ఏది బెస్ట్ గా నిలవబోతోందో తెలుసా?సంక్రాంతి బరిలో ఉన్న పవన్, ప్రభాస్ సినిమాల్లో ఏది బెస్ట్ గా నిలవబోతోందో తెలుసా?pavan kalyan;pawan;prabhas;kalyan;kranthi;kranti;pawan kalyan;makar sakranti;india;cinema;telugu;sankranthi;remake;hero;pink;darlingThu, 07 Jan 2021 15:46:20 GMTసంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డార్లింగ్ ప్రభాస్ లు నువ్వా.. నేనా అనే విధంగా వారి మధ్యన జోరు కొనసాగుతున్నాట్టే  అనిపిస్తోంది. ఎందుకంటారా ఈ ఇద్దరి స్టార్ హీరోల సినిమాల టీజర్లు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు కదా.. అందుకే ఏ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఏ టీజర్ తుస్సుమంటుందని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ ది వకీల్ సాబ్ మూవీ టీజర్ సంక్రాంతికి రిలీజ్ కానుండగా.. డార్లింగ్ ప్రభాస్ ది రాధేశ్యామ్ సినిమా టీజర్ కూడా అప్పుడే రిలీజ్ కాబోతోందని ఈ ఇరువురి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ రెండు సినిమాలపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారన్న సంగతి తెలిందే. ఇంకో వైపు ఎప్పుడెప్పుడు మా అభిమాన హీరో టీజర్ వస్తుందా దాన్ని సోషల్ మీడియాలో రికార్డులు కొల్లగొట్టేలా చేద్దామా అంటూ ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ రెండింటిని చూస్తే మాత్రం వీరి టీజర్ల మధ్య గట్టిపోటే నెలకొందని అర్థమవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా టీజర్లు సంక్రాంతి కానుకగా ఐదు భాషల్లో విడుదల కానుంది. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమా వకీల్ సాబ్ మాత్రం ఒక్క తెలుగులోనే టీజర్ ను విడుదల చేయనుంది.

అయితే ప్రభాస్ రాధేశ్యామ్ ను ఐదు భాషల అభిమానులు చూడగా వకీల్ సాబ్ ను కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే చూడగలరు. దాంతో ఈ ఇరువురి మధ్యన ఎలాంటి పోటీ ఉండదు. కాగా ఎవరికి వారే సాటిగా నిలబడతారనిపిస్తుంది. అయితే ఎవరి అభిమానులు ఆ హీరోల టీజర్లు చూసి ఆనందిస్తారు. వకీల్ సాబ్, రాధేశ్యామ్ టీజర్లతో సంక్రాంతి కానుకగా అభిమానులను అలరించడానికే వస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ రెండు టీజర్లలో ఏది బెస్ట్ అనిపించుకుంటుందో వేచి చూడాలి. ఏదేమైనా ఈ టాప్ స్టార్ ల సినిమాలు ఈ సంక్రాంతికి తెరముందుకు రాకున్నా కనీసం టీజర్లైనా వస్తున్నాయని వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


బ్రేకింగ్: అర్జెంట్ గా ఆస్పత్రికి సిఎం కేసీఆర్... ఎందుకు...?

బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?

అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>