MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samantha39a0d1a4-4a7b-4db5-b1ed-f7f6bbbfbd06-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samantha39a0d1a4-4a7b-4db5-b1ed-f7f6bbbfbd06-415x250-IndiaHerald.jpg"ఏ మాయ చేసావే" చిత్రంలో చైతూ అలాగే సమంతల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కెమిస్ట్రీ యువతను బాగా ఆకట్టుకుంది. ఆ కెమిస్ట్రీ చేసిన మాయతో వీరు రియల్ లైఫ్ కపుల్ గా కూడా మారిపోయారు. మరి, సినిమాలో "లవ్ స్టోరీ"కున్న ప్రాధాన్యత అంతటిది. ఇదిలా ఉంటే, డాన్సింగ్ క్వీన్ అలాగే ఎక్స్ప్రెషన్ క్వీన్ సాయిపల్లవితో చైతూ "లవ్ స్టోరీ" అనే చిత్రంలో నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదలవుతుంది. ఈ సినిమాలో చైతూ అలాగే సాయి పల్లవి మధ్య రొమాంటిక్ సీన్స్ చాలానsamantha;maya;samantha;sekhar;kamma;cinema;love;director;heroine;success;romantic;queen;sai pallavi;love story;chitramచైతూ "లవ్ స్టోరీ" ఎఫెక్ట్ సమంతపై పడుతుందా...?చైతూ "లవ్ స్టోరీ" ఎఫెక్ట్ సమంతపై పడుతుందా...?samantha;maya;samantha;sekhar;kamma;cinema;love;director;heroine;success;romantic;queen;sai pallavi;love story;chitramThu, 07 Jan 2021 11:00:00 GMTమాయ చేసావే" చిత్రంలో చైతూ అలాగే సమంతల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కెమిస్ట్రీ యువతను బాగా ఆకట్టుకుంది. ఆ కెమిస్ట్రీ చేసిన మాయతో వీరు రియల్ లైఫ్ కపుల్ గా కూడా మారిపోయారు. మరి, సినిమాలో "లవ్ స్టోరీ"కున్న ప్రాధాన్యత అంతటిది.

ఇదిలా ఉంటే, డాన్సింగ్ క్వీన్ అలాగే ఎక్స్ప్రెషన్ క్వీన్ సాయిపల్లవితో చైతూ "లవ్ స్టోరీ" అనే చిత్రంలో నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదలవుతుంది. ఈ సినిమాలో చైతూ అలాగే సాయి పల్లవి మధ్య రొమాంటిక్ సీన్స్ చాలానే ఉంటాయట. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుందన్న టాక్ నడుస్తోంది.

ఇంకొక ఇంట్రస్టింగ్ అప్డేట్ ఏంటంటే "ఏ మాయ చేసావే"లో చైతూ అలాగే సమంత మధ్య కెమిస్ట్రీకు మించిన కెమిస్ట్రీ ఈ సినిమాలో కనిపించబోతోందట. ఒకవేళ ఈ సినిమాలో సాయి పల్లవి అలాగే చైతూ జోడీ ప్రేక్షకులకు నచ్చితే వీరిద్దరూ కలిసి మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇలాగే జరిగితే సమంత ఏమైనా ఫీలవుతుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, సమంతకు చైతూతో స్క్రీన్ షేర్ చేసుకోవడమంటే చాలా ఇష్టం. రీసెంట్ గా ఒక సినిమాలో సమంత పేరును డైరెక్టర్ రిఫర్ చేస్తే చైతూ సున్నితంగా తిరస్కరించాడట. ఆడియెన్స్ బోర్ ఫీలవకూడదని చెప్పుకొచ్చాడట.

మరి ఈ నేపథ్యంలో చైతూకు వేరే హీరోయిన్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుటయితే సమంత ఫీలింగ్ ఎలా ఉంటుందోనని అనుకుంటున్నారు కొందరు. ఐతే, సమంత పెర్సనల్ లైఫ్ ను అలాగే ప్రొఫెషనల్ లైఫ్ తో ముడిపెట్టదని, వీటిని చక్కగా బాలన్స్ చేస్తుంది కాబట్టి టాక్ షోస్ తో అలాగే కొత్తకొత్త మూవీస్ తో ఇప్పటికీ సందడి చేస్తోందని అంటున్నారు మరికొందరు.

చైతూ కెరీర్ కు సమంత ఫుల్ సపోర్ట్ గా ఉంటుందని, సమంత ఇచ్చే ప్రోత్సాహంతో చైతూ సక్సెస్ ను అందుకుంటాడని విశ్లేషకుల అభిప్రాయం. 


కృత్రిమ కాళ్ల‌తో.. కొత్త జీవితాల‌ను ప్ర‌సాదించిన సేథీ...! నేడు వ‌ర్ధంతి

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>