Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/ice-face-pack75f41509-956b-4e32-92f5-9bbbaa872e12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/ice-face-pack75f41509-956b-4e32-92f5-9bbbaa872e12-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో అందరూ అందంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. దేవుడు ఇచ్చిన అందం కంటే కృత్రిమ అందాన్ని ప్రదర్శించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇక ఎంతో మందిని ఆకర్షించడానికి కూడా ఎన్నో రకాల కొత్త కొత్త ప్రోడక్ట్ లు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువతులు ఎక్కువగా ఫేస్ప్యాక్ లకు అలవాటు పడిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్కెట్లోకి రకరకాలైన ఫేస్ ప్యాక్ లు వస్తున్నాయి. అయితే ఇలా మార్కెట్లోకి వస్తునface book;beauty;deva;japanవిచిత్రమైన ఫేస్ ప్యాక్.. నత్తలను ముఖం మీద వదిలీ.. చివరికి..?విచిత్రమైన ఫేస్ ప్యాక్.. నత్తలను ముఖం మీద వదిలీ.. చివరికి..?face book;beauty;deva;japanThu, 07 Jan 2021 15:00:00 GMT

 అయితే ఇలా మార్కెట్లోకి వస్తున్న ఎన్నో రకాల ఫేస్ ప్యాక్ ల కారణంగా కొత్త అందం రావడం ఏమో కానీ ఉన్న అందం పోయి చివరికి అందవిహీనంగా మారుతున్న ఘటనలు కూడా ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ఎంతో అందంగా కాంతివంతంగా మారుస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.  అయితే ఇటీవలే జపాన్ లో సరికొత్తగా ఫేస్ ప్యాక్ లను తయారు చేయడం మొదలుపెట్టారు.  అంతేకాదు ఈ సరికొత్త ఫేస్ ప్యాక్ లకు అటు డిమాండ్ కూడా రోజురోజుకు పెరిగిపోతోంది.



 ఏదో సుగంధద్రవ్యాలతో ఈ ఫేస్ ప్యాక్ లు తయారు చేస్తున్నారు అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే జపాన్ లో  ఫేస్ ప్యాక్ తయారు చేస్తుంది కోకిల రెట్టలతో.  కోకిల రెట్టలు ఎండబెట్టిన తరువాత ఆ రెట్టలను  పొడిగా చేసి బియ్యం కడిగిన నీటిలో కలిపి ముఖానికి అప్లై చేసుకుంటున్నారట. ఇక ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా చర్మం ఎంతో కాంతివంతంగా మృదువుగా మారుతుందని బ్యూటీ పార్లర్ నిర్వాహకులు చెబుతున్నారు. అంతే కాకుండా నత్తల తో కూడా ఫేస్ ప్యాక్ లు వేస్తున్నారు. నత్తలు ను ముఖం మీద వదిలేస్తారు ఇక ఆ నత్తలు వదిలేసిన జిగట పదార్థం ద్వారా చర్మం మృదువుగా మారడంతోపాటు ముడతలు కూడా రాకుండా ఉంటుందట.


అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>