MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-shiva-of-koratala-who-is-spending-heavily-for-acharyacc504252-083f-426e-a9bf-220d5d8ba991-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-shiva-of-koratala-who-is-spending-heavily-for-acharyacc504252-083f-426e-a9bf-220d5d8ba991-415x250-IndiaHerald.jpgకొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజేవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న విషయం విదితమే.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా ని తెరకేక్కిస్తున్నాడు. మెసేజ్ ని కమర్షియల్ సినిమాలకు జోడించి మంచి హిట్లు కొట్టే కొరటాల శివ ఈ సినిమా లోనూ అలాంటి మెసేజ్ ని ఇమిడించి పక్కా మాస్ మసాలా సినిమా ని తెరకెక్కిస్తున్నాడట.. acharya;chiranjeevi;ram charan teja;shiva;suresh;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;cinema;sangeetha;twitter;director;air;lord siva;heroine;nijam;masala;massఆచార్య కోసం భారీగా ఖర్చు పెట్టిస్తున్న కొరటాల శివ..?ఆచార్య కోసం భారీగా ఖర్చు పెట్టిస్తున్న కొరటాల శివ..?acharya;chiranjeevi;ram charan teja;shiva;suresh;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;cinema;sangeetha;twitter;director;air;lord siva;heroine;nijam;masala;massThu, 07 Jan 2021 10:00:00 GMTకొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజేవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న విషయం విదితమే.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా ని తెరకేక్కిస్తున్నాడు.  మెసేజ్ ని కమర్షియల్ సినిమాలకు జోడించి మంచి హిట్లు కొట్టే కొరటాల శివసినిమా లోనూ అలాంటి మెసేజ్ ని ఇమిడించి పక్కా మాస్ మసాలా సినిమా ని తెరకెక్కిస్తున్నాడట..

సినిమా వచ్చే సమ్మర్ కి రిలీజ్ అవుతుండగా  మొదటినుంచి మెగా స్టార్ చిరంజీవి సినిమాల విషయంలో, కథ విషయంలో, డైరెక్టర్ ల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో అందరికి తెలిసిందే.. ఇక సొంత కొడుకు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు కాబట్టి ఖర్చు విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడట. దగ్గర ఉండి మరీ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నాడు. తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇక  కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. దేవాదయ భూములు మరియు నక్సలిజం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన సెట్స్ నిర్మాణం చేపట్టారు.చిరంజీవి 'ఆచార్య' కోసం సెట్స్ గురించి ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ''ఆచార్య కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్ 20 ఎకరాల విస్తీర్ణంలో సెట్ వేయడం జరిగిందని.. అందులో భాగంగా గాలి గోపురంను ఆశ్చర్యం గోలిపేలా అద్భుతంగా మలిచారు. ఇది ఎంతో ముచ్చటగా అనిపించి నా కెమెరాలో బంధించి మీతో పంచుకుంటున్నాను. నిజంగా టెంపుల్ టౌన్ లో ఉన్నామా అనుకునేలా రూపొందించిన కళా దర్శకుడు సురేష్ ని విజువలైజ్ చేసిన దర్శకుడు కొరటాల శివని.. వనరులు అందించిన నిర్మాతలను అభినందిస్తున్నాను.

జిగర్తాండ సినిమా హిందీ రిమేక్ షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం..!

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>