PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycpaf7ee467-3570-488f-99f4-fe8552ba5d4d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycpaf7ee467-3570-488f-99f4-fe8552ba5d4d-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. ఇళ్ళ పట్టాలను సిఎం జగన్ చాలా సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే ఏపీ సర్కార్ వెనక్కు తగ్గడం లేదు. తాజాగా విశాఖ జిల్లాలో... తగరపువలస చిట్టివలస మైదానం లో మంత్రి అవంతి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... వెంకటేశ్వరస్వామి భక్తుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మత విద్వేషాలు రెచavanthi srinivas,ycp,ap;cbn;govi;jeevitha rajaseskhar;prabhakar;prabhakar reddy;srinivas;bandara;jagan;andhra pradesh;mp;avanthi srinivas;vishakapatnam;sri venkateswara swamy;uttarandhra;chintamaneni prabhakar;capital;chief minister;minister;christian;march;parakala prabhakar;reddy;mantra;velagapudiచంద్రబాబుకి రావు గోపాలరావుకి ఏం సంబంధం...?చంద్రబాబుకి రావు గోపాలరావుకి ఏం సంబంధం...?avanthi srinivas,ycp,ap;cbn;govi;jeevitha rajaseskhar;prabhakar;prabhakar reddy;srinivas;bandara;jagan;andhra pradesh;mp;avanthi srinivas;vishakapatnam;sri venkateswara swamy;uttarandhra;chintamaneni prabhakar;capital;chief minister;minister;christian;march;parakala prabhakar;reddy;mantra;velagapudiThu, 07 Jan 2021 18:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. ఇళ్ళ పట్టాలను సిఎం జగన్ చాలా సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే ఏపీ సర్కార్ వెనక్కు తగ్గడం లేదు. తాజాగా విశాఖ జిల్లాలో... తగరపువలస చిట్టివలస మైదానం లో మంత్రి అవంతి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... వెంకటేశ్వరస్వామి భక్తుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని మండిపడ్డారు.

నాయుడు కి వెంకటేశ్వర స్వామి మీద  భక్తి ఉంటే  తన జీవితంలో ఒక్కసారైనా   తలనీలాలు సమర్పించారా అని ప్రశ్నించారు.  సీఎం జగన్ క్రిస్టియన్ అని ప్రచారం చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నం  చేస్తున్నారు అని అన్నారు.  ఉత్తరాంధ్రలో టీడీపీకి డిపాజిట్లు  కూడా రావు అని ఆయన స్పష్టం చేసారు.  చంద్రబాబు నాయుడు పాత సినిమాల్లో విలన్ క్యారెక్టర్ వేసే నాగభూషణం ప్రభాకర్ రెడ్డి రావు గోపాలరావు మాదిరి ప్రవర్తిస్తున్నారు అని ఎద్దేవా చేసారు.   ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...

గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పని చేసిన గంటా,  అయ్యన్న, ఎమ్మెల్యేలు  బండారు, వెలగపూడి , గణబాబు, పీలా గోవింద్ ల్యాండ్ లో రికార్డు మార్చి ప్రభుత్వ భూములను కొట్టేసారు అని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు భూ యజమాని తెలియకుండా భూమిని అమ్మేశారు అని ఆయన విమర్శించారు. ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ...  రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అని అన్నారు.  విశాఖ రాజధాని కావడం ఉత్తరాంధ్ర కి గర్వకారణం అని ఆయన వెల్లడించారు. చంద్రబాబు వివేకం కోల్పోయి దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.


మూడవ టెస్ట్ లో కొన్ని ఆసక్తికర సంఘటనలు..!!

మూడవ టెస్ట్ : తొలిరోజు ముగిసిన ఆట..మెరుగైన స్థితిలో ఆసీస్ !!

బండి సంజయ్ పై విమర్శలు... తెరాస ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన బిజెపి

ఉద్యమం చేస్తా... బాలయ్య కీలక వ్యాఖ్యలు

ఆ కోరిక తీర్చమని అడిగిన యువతి.. స్పందించిన సీఎం కార్యాలయం

చంద్రబాబు ముందు అదొక్కటే మార్గం ఉందా...?

మ‌రో అప‌వాదు త‌ప్పించుకున్న జ‌గ‌న్‌... బాబు నోటికి తాళ‌మే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>