MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/udikiran-cinemacba28b9c-7999-4dde-886f-6314faae310d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/udikiran-cinemacba28b9c-7999-4dde-886f-6314faae310d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి, బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు ఉదయ్ కిరణ్.ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ఎన్నో సినిమాలలో నటించి భారీ విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ని చూడగానే అరే అచ్చం మన ఊరి పిల్లోడిలా ఉన్నాడే అని చూసినవారు అనక మానరు. అంతటి క్రేజ్ ని సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. కొన్ని బ్లాక్ బాస్టర్ మూవీస్ తర్వాత వరుసగా అన్ని ప్లాపులతో, సినిమా అవకాశాలు తక్కువ రావడంతో ఎంతో దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. ఫలితంగా ఆత్మహత్య చేసుకున్నాడు.udikiran,cinema;balakrishna;nithin;sada;soundarya;choudary actor;kiran;rajamouli;tarun;uday kiran;tollywood;cinema;nandamuri balakrishna;producer;blockbuster hit;producer1;box office;hero;thota chandrasekhar;nandamuri taraka rama rao;nithin reddy;nartanasala;tarun kumarఏ కారణం చేత ఉదయ్ కిరణ్ ఆ సినిమాలను వదులుకున్నాడు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?ఏ కారణం చేత ఉదయ్ కిరణ్ ఆ సినిమాలను వదులుకున్నాడు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?udikiran,cinema;balakrishna;nithin;sada;soundarya;choudary actor;kiran;rajamouli;tarun;uday kiran;tollywood;cinema;nandamuri balakrishna;producer;blockbuster hit;producer1;box office;hero;thota chandrasekhar;nandamuri taraka rama rao;nithin reddy;nartanasala;tarun kumarThu, 07 Jan 2021 16:23:47 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి, బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు ఉదయ్ కిరణ్.ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ఎన్నో సినిమాలలో నటించి భారీ విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ని చూడగానే అరే అచ్చం మన ఊరి పిల్లోడిలా ఉన్నాడే అని చూసినవారు అనక మానరు. అంతటి క్రేజ్ ని సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. కొన్ని బ్లాక్ బాస్టర్ మూవీస్ తర్వాత వరుసగా అన్ని ప్లాపులతో, సినిమా అవకాశాలు తక్కువ రావడంతో ఎంతో దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. ఫలితంగా ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇంతటి గొప్ప నటనతో ప్రేక్షకులను అలరించే మరో హీరో లేరని చాటిచెప్పేలా సినీరంగ మంతా మూగబోయింది. ఇదిలా ఉండగా ఉదయ్ కిరణ్ చేజేతులారా తన వద్దకు వచ్చిన ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ను వదులుకున్నాడు. ఈ సినిమాలు వదులుకోవడం కారణం ఏమో తెలియదు కానీ వరుస ఫ్లాప్ లతో దిగ్భ్రాంతికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఉదయ్ కిరణ్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రాజమౌళి దర్శకత్వం వహించిన" సై "సినిమాకు మొదట ఉదయ్ కిరణ్ ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికే ఉదయ్ కిరణ్ బోలెడన్ని సినిమాలతో బిజీగా ఉండడంతో వదులుకోవాల్సి వచ్చింది.ఆ తర్వాత ఈ సినిమా నితిన్ కెరియర్ లో భారీ విజయాన్ని తెచ్చి పెట్టింది అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ఉదయ్ కిరణ్ చేసి ఉంటే ఆయన కెరియర్కు మంచి బూస్ట్ అయ్యేదని చెప్పొచ్చు.

సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి ఉదయ్ కిరణ్,సదా కాంబినేషన్ లో ఒక సినిమాను ప్రారంభించారు.  అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.

ప్రముఖ దర్శకుడు రవిబాబు అప్పట్లో ఉదయ్ కిరణ్, తరుణ్ లతో సినిమాలు తీద్దామని అనుకొన్నాడు. అయితే ఒక సినిమాలో నటించడానికి మొదటగా ఉదయ్ కిరణ్ ని ఎంచుకున్నాడు రవిబాబు. కానీ కొన్ని కారణాల చేత ఉదయ్ కిరణ్ ఈ సినిమాను చేయడం కుదరదు అని చెప్పాడు. ఆ సినిమా తర్వాత తరుణ్ ని  పెట్టు తీయగా బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ కాలేదు. ఆ సినిమానే సోగ్గాడు.

ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ ఒక సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా ఒక పవర్ఫుల్ మిల్ట్రీ ఆఫీసర్, దేశభక్తి గల యువకుడిగా నటించడం కోసం ఉదయ్ కిరణ్ ని సెలెక్ట్ చేసుకున్నట్టు సమాచారం.అయితే కొన్ని కారణాల చేత షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది ఈ చిత్రం.

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా  నర్తనశాల.ఈ సినిమాలో కూడా ఉదయ్ కిరణ్ ను  తీసుకున్నారు.అయితే మధ్యలోనే సౌందర్య గారు చనిపోవడం తోపాటు కొన్ని అనివార్య కారణాల వల్ల బాలకృష్ణ గారు ఈ  సినిమాను నిలిపి వేయడం జరిగింది.




బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?

అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>