Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/students12adf305-a7d7-411c-8b83-8a80169b6896-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/students12adf305-a7d7-411c-8b83-8a80169b6896-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో సంక్షోభంలో కూరుకుపోయిన అన్ని రంగాలు ప్రస్తుతం క్రమక్రమంగా పుంజుకుంటూ సాధారణం స్థితికి వస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా పూర్తిస్థాయిలో పుంజుకోని రంగం ఏదైనా ఉంది అంటే అది విద్యారంగం అని చెప్పాలి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాడు మూతపడిన విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా ఇప్పటికి కూడా పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు అనే చెప్పాలి. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి students;amala akkineni;editor mohan;jagan;andhra pradesh;good news;application;sv mohan reddy;reddy;good newwz;coronavirusఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..?ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..?students;amala akkineni;editor mohan;jagan;andhra pradesh;good news;application;sv mohan reddy;reddy;good newwz;coronavirusThu, 07 Jan 2021 10:00:00 GMTకరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో  సంక్షోభంలో కూరుకుపోయిన అన్ని రంగాలు  ప్రస్తుతం క్రమక్రమంగా పుంజుకుంటూ సాధారణం స్థితికి వస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా పూర్తిస్థాయిలో పుంజుకోని రంగం ఏదైనా ఉంది అంటే అది విద్యారంగం అని చెప్పాలి.  కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాడు మూతపడిన విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా ఇప్పటికి కూడా పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు అనే చెప్పాలి. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కాస్త ముందడుగు వేసి విద్యాసంస్థలను తెరవాలని భావించినప్పటికీ కూడా వెనకడుగు వేయక తప్పడం లేదు.



 ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో విద్యా సంస్థల పరిస్థితి అయోమయంలో పడిపోయింది అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి విద్యాసంస్థల పునఃప్రారంభం పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 8,9,10 తరగతుల విద్యార్థులకు ఇక కఠిన నిబంధనల మధ్య తరగతులు నిర్వహిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించడం తో పాటు ఒంటి పూట విద్యాబోధన మాత్రమే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నిబంధన రాష్ట్రవ్యాప్తంగా అమలు అవుతోంది. అయితే ఇక ఇంటర్మీడియట్ కళాశాలలు ఎప్పుడో తెరుచుకుంటాయి అనే దానిపై విద్యార్థులు నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు.




 ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఇటీవల ఇంటర్ విద్యార్థులు అందరికీ శుభ వార్త చెప్పింది. ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్లో ఈ అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతుంది ప్రభుత్వం. అయితే ఈ నెల 17 వరకు ఆయా కాలేజీలలో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీ నుంచి ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ యొక్క తరగతులు ప్రారంభించేందుకు నిర్ణయించింది ఏపీ విద్యాశాఖ. ఇక ఎస్ఎస్సి కుల ధ్రువీకరణ పత్రాలు వెరిఫికేషన్ తర్వాత మళ్లీ విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని సూచించింది.


జిగర్తాండ సినిమా హిందీ రిమేక్ షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం..!

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>