PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-nagarjuna-sagar3e3eb351-c501-4831-b37c-39a4f7b255b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-nagarjuna-sagar3e3eb351-c501-4831-b37c-39a4f7b255b5-415x250-IndiaHerald.jpgమన దేశంలో ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటనేది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ ని భారీగా ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కువగా వ్యాక్సిన్ పంపించే అవకాశాలు ఉండవచ్చునని అంటున్నారు. దీనిపై ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కూడా సీరియస్ గా ఉన్నాయి. నిధుల విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన అనే సూkcr;kcr;amala akkineni;delhi;karnataka - bengaluru;telangana;government;chief minister;population;central governmentకేసీఆర్ ఢిల్లీ మళ్ళీ...?కేసీఆర్ ఢిల్లీ మళ్ళీ...?kcr;kcr;amala akkineni;delhi;karnataka - bengaluru;telangana;government;chief minister;population;central governmentThu, 07 Jan 2021 10:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటనేది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ ని భారీగా ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కువగా వ్యాక్సిన్ పంపించే  అవకాశాలు ఉండవచ్చునని అంటున్నారు. దీనిపై ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కూడా సీరియస్ గా ఉన్నాయి. నిధుల విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన అనే సూత్రాన్ని అమలు చేస్తుంది.

ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా అదే సూత్రాన్ని అమలు చేసి వెళ్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని రాష్ట్రాలు కాస్త జాగ్రత్తగా ముందుకు అడుగులు వేసే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నిర్ణయం పై ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సీరియస్ గా ఉన్నారని టాక్. త్వరలోనే ఆయన కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడే అవకాశాలు ఉండవచ్చు అని టాక్. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఎలా ముందడుగు వేయాలి అనే దానిపై రాజకీయ పక్షాలతో కూడా చర్చలు జరుపుతున్నారు.

ప్రస్తుత పరిణామాల ఆధారంగా చూస్తే ప్రజలందరికీ కూడా కరోనా చాలా అవసరం అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కానీ ఇలాంటి విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం తో ఎలా అనే ఆందోళన ఇక్కడ ఉన్న పార్టీలలో వ్యక్తమవుతుంది. అయితే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెళ్లి తెలంగాణకు కనీసం ఐదు కోట్ల డోస్ లు కావాలి అని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఎప్పుడు ఢిల్లీ వెళ్తారు ఏంటి అనేది చూడాలి.


జిగర్తాండ సినిమా హిందీ రిమేక్ షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం..!

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>