PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/chandrababu-kodali-nanib1818d1f-7aa1-4837-bbdc-0e378db3d5d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/chandrababu-kodali-nanib1818d1f-7aa1-4837-bbdc-0e378db3d5d2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో ఇప్పుడు ఏపీ సర్కార్ సీరియస్ గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అందరికి కూడా ఇళ్ళ పట్టాలను అందించాలి అనే లక్ష్యంతో ఏపీ సర్కార్ ముందుకు వెళ్తుంది. ఇక ఇళ్ళ పట్టాల విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా వైసీపీ నేతలు తిప్పి కొడుతూ తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. చంద్రబాబు అండ్ కో చేస్తున్న విమర్శలకు మంత్రులు కూడా ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సభలో మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలుchandrababu,kodalinani,ycp,tdp,ap;cbn;soniagandhi;nani;dr rajasekhar;kodali nani;krishna;christmas;bharatiya janata party;krishna river;jagan;andhra pradesh;mohandas karamchand gandhi;sonia gandhi;district;school;court;minister;english medium;ycp;reddy;mantraచంద్రబాబు ముందు అదొక్కటే మార్గం ఉందా...?చంద్రబాబు ముందు అదొక్కటే మార్గం ఉందా...?chandrababu,kodalinani,ycp,tdp,ap;cbn;soniagandhi;nani;dr rajasekhar;kodali nani;krishna;christmas;bharatiya janata party;krishna river;jagan;andhra pradesh;mohandas karamchand gandhi;sonia gandhi;district;school;court;minister;english medium;ycp;reddy;mantraThu, 07 Jan 2021 16:45:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో ఇప్పుడు ఏపీ సర్కార్ సీరియస్ గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అందరికి కూడా ఇళ్ళ పట్టాలను అందించాలి అనే లక్ష్యంతో ఏపీ సర్కార్ ముందుకు వెళ్తుంది. ఇక ఇళ్ళ పట్టాల విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా వైసీపీ నేతలు తిప్పి కొడుతూ తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. చంద్రబాబు అండ్ కో చేస్తున్న విమర్శలకు మంత్రులు కూడా ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సభలో మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు.

కులా మతాలు పార్టీలకు సంబంధం లేకుండా ఒకే దృష్టితో  పని చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని స్పష్టం చేసారు. ప్రతి ఒక్క విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలనేదే సీఎం జగన్ ఆలోచన అని ఆయన అన్నారు. సీఎం జగన్ కి మంచి పేరు రావడం ఇష్టం లేక ఇళ్ల స్థలాల విషయంలో కోర్టుకు వెళ్లి లాయర్ల ద్వారా స్టే ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు. నక్కజిత్తులు అన్నీ ప్రయోగిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు. క్రిస్మస్ ముక్కోటి ఏకాదశి మంచి శుక్రవారం కలిసిన రోజు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టిన వ్యక్తి సీఎం జగన్ అని ఆయన కొనియాడారు.

హిందూ దేవాలయాలను జగన్మోహన్ రెడ్డి కూలుస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు, బిజెపి నాయకులు విష ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు ఉన్న ఏకైక మార్గం మతాన్ని అడ్డుపెట్టుకోవడం అని ఎద్దేవా చేసారు. రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై  13 తప్పుడు కేసులు పెట్టించిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ అని ఆరోపణలు చేసారు.


బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?

అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>