Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajalb06a2f4e-9456-4824-982e-157182e26795-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajalb06a2f4e-9456-4824-982e-157182e26795-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రైతులు ఎంతో వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు పంటకు దిష్టి తగలకుండా ఉండేందుకు లేదా నాశనం చేయడానికి వచ్చే పక్షులను భయపెట్టి తరిమికొట్టేందుకు పంట పొలంలో డిస్టి బొమ్మలు లాంటివి ఏర్పాటు చేయడం లేదా ఏదైనా శబ్దం చేసే వస్తువులు పెట్టడం లాంటివి చేసేవారు. కాని ప్రస్తుతం మాత్రం రైతులు ఎంతో భిన్నంగా ఆలోచిస్తున్నారు. అయితే ఒకప్పటిలా దిష్టిబొమ్మలు పెట్టడమో లేదా శబ్దాలు చేసే వస్తువులు పెట్టడం లాంటివి చేయడం లేదు ఏకంగా సినీ నటులకు సంబంధించిన పోస్టర్లను పొలం లో పెట్టి ఇక అటు పక్షులు వంటలోకి రాకుండాkajal;kajal aggarwal;tamannaah bhatia;tollywood;mirchiకాజల్, తమన్నా హాట్ అందాలు.. తెగ వాడేసుకున్న రైతు..?కాజల్, తమన్నా హాట్ అందాలు.. తెగ వాడేసుకున్న రైతు..?kajal;kajal aggarwal;tamannaah bhatia;tollywood;mirchiThu, 07 Jan 2021 14:04:23 GMT


 ఇప్పటికే ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో తెర మీదికి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేయగా ఇటీవలే సిద్దిపేటకు చెందిన ఓ రైతు కూడా వినూత్నంగా ఆలోచించి ఇలాంటి తరహా ప్రయత్నం చేస్తాడు.  పంటకు   దిష్టి తగిలి దిగుబడి నష్టాలు రావద్దు అనే ఉద్దేశంతో వినూత్న ఆలోచన చేశాడు రైతు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన చంద్రమౌళి రెండు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నాడు. ఇక గత ఏడాది తెగుళ్లు సోకడంతో పంట నష్టపోయాడు అయితే ఈసారి అలా జరగదు అనే ఉద్దేశంతో దిష్టి  తగలకుండా ఉండేందుకు దిష్టిబొమ్మలు ఏర్పాటు చేశాడు.


 ఇక దిష్టి బొమ్మలుగా ఎవరి ఫోటోలు  పెట్టాడో తెలుసా ప్రస్తుతం టాలీవుడ్ లో తమ అందాలతో అందరినీ ఊపేస్తున్న హీరోయిన్లు కాజల్ తమన్నా ఫ్లెక్సీలను పంట పొలంలో ఏర్పాటు చేశారు. దీంతో అటువైపుగా వెళుతున్న వారి దృష్టి మొత్తం ఆ ఫ్లెక్సీల పైనే ఉండటంతో ఇక తన పంట పై ఎవరి దిష్టి పడదని అందుకే ఇలా వినూత్నంగా ప్రయత్నించాను అంటూ చెబుతున్నాడు సదరు రైతు. అయితే గతంలో కూడా ఇలా సెలబ్రెటీలకు సంబంధించిన హాట్ ఫోటోలను పంట పొలంలో ఫ్లెక్సీలు గా పెట్టిన ఘటనలు తెరమీదకు వచ్చాయి అనే విషయం తెలిసిందే.


రౌడీ మూవీ ఇంకా అప్పుదేనంట ...!?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>