PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news7a5c5a70-23e1-4794-9cd9-472738b6cb1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news7a5c5a70-23e1-4794-9cd9-472738b6cb1d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం అగ్రరాజ్యం డొనాల్డ్ ట్రంప్ పిచ్చి చేష్టలతో అట్టుడికిపోతుంది. తన అధికార దాహంతో, ఓడిపోయినప్పటి అద్యక్ష పీఠాన్ని వదిలిపోనని వైట్ హౌస్ నుండి తనను ఎవరు బయటకి పంపలేరని తన వికృత ప్రవర్తనతో తన మద్దతుదారులను రెచ్చగొట్టి అమెరికా లో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే పార్లమెంట్ ను తన మద్దతుదారులు భారీగా చుట్టుముట్టి నిరసనలు వ్యక్తం చేస్తుండగా పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ట్రంప్ వ్యవహార శైలిపై ప్రపంచ ధేశlatest news;american samoa;white house;donald trump;police;january;parliment;arrest;letter;murder.;house;qasem soleimaniడొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్...అరెస్ట్ వారెంట్ జారీ !!డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్...అరెస్ట్ వారెంట్ జారీ !!latest news;american samoa;white house;donald trump;police;january;parliment;arrest;letter;murder.;house;qasem soleimaniThu, 07 Jan 2021 19:13:29 GMTప్రస్తుతం అగ్రరాజ్యం డొనాల్డ్ ట్రంప్ పిచ్చి చేష్టలతో అట్టుడికిపోతుంది. తన అధికార దాహంతో, ఓడిపోయినప్పటి అద్యక్ష పీఠాన్ని వదిలిపోనని వైట్ హౌస్ నుండి తనను ఎవరు బయటకి పంపలేరని తన వికృత ప్రవర్తనతో తన మద్దతుదారులను రెచ్చగొట్టి అమెరికా లో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే పార్లమెంట్ ను తన మద్దతుదారులు భారీగా చుట్టుముట్టి నిరసనలు వ్యక్తం చేస్తుండగా పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ట్రంప్ వ్యవహార శైలిపై ప్రపంచ ధేశాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

 ప్రజల తీర్పును గౌరవించాలని అన్నీ దేశాల అద్యక్షులు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నాయి. ఇదిలా ఉండగా మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి  గుడ్‌బై చెప్పనున్న నేపద్యంలో  డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఇరాన్‌ సైనికాధికారిని హత్య చేసిన కేసులో ట్రంప్ కు అరెస్ట్‌ వారెం‍ట్‌ జారీ చేసింది. జనరల్ ఖాసిమ్ సులేమాని, అబూ మహదీ అల్ ముహండిస్‌లను హతమార్చిన డ్రోన్‌దాడిపై దర్యాప్తు చేయాల్సిందిగా బాగ్దాద్ కోర్టు జడ్జ్‌ గురువారం ఆదేశించారు.

అబూమహదీ అల్ ముహండిస్ కుటుంబం నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం వారెంట్ జారీ చేసే నిర్ణయం జరిగిందని, హత్యలపై దర్యాప్తు కొనసాగుతోందని  సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ వెల్లడించింది. బాగ్దాద్‌లో గత ఏడాది జనవరి 3న వైమానిక దాడిలో జనరల్‌ ఖాసిం సులేమానిని హతమార్చిన సంగతి తెలిసిందే.  కాగా ఇప్పటికే ఈ కేసులో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తోపాటు మరో  47 మంది ఇతర అమెరికన్ అధికారులను అదుపులోకి తీసుకునేందుకు  సహకరించలని ఇంటర్‌పోల్‌ను కోరింది. ట్రంప్‌ అధ్యక్ష పదవీకాలం ముగిసినా ట్రంప్‌ను వదిలేది లేదని ఇరాన్‌ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది.  


టీమిండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కంటతడి

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?

చంద్రబాబుకి, కేసీఆర్ కి మమత ఆహ్వానం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>