BusinessSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbi-bank365d67e8-72f9-4782-91e3-1051ac5974d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbi-bank365d67e8-72f9-4782-91e3-1051ac5974d0-415x250-IndiaHerald.jpgపర్సనల్ లోన్లు తీసుకునేందుకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అన్ని బ్యాంకులు పర్సనల్ లోన్ అందిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక సలహా ఏమిటంటే... అన్ని బ్యాంకుల కన్నా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI లో లోన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ బ్యాంక్ బ్రాంచులు దాదాపు అన్ని పట్టణాల్లో ఉంటాయి. ఇంకా ఎస్‌బీఐ బ్రాంచులు అందరకీ అందుబాటులో ఉండొచ్చు. అందుకే ఈ బ్యాంక్‌కు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎస్‌బీఐలో పర్సనల్ లోన్‌పై వడ్డీ రేట్లు 9.6 శాతం నుంచి ప్రారంభమౌతున్నాయి. sbi;bharatiya janata party;india;rbi;sbi;kanna lakshminarayana;bank;banking;central governmentపర్సనల్ లోన్ కావాలంటే SBI నే సంప్రదించండి.... ఎందుకంటే!పర్సనల్ లోన్ కావాలంటే SBI నే సంప్రదించండి.... ఎందుకంటే!sbi;bharatiya janata party;india;rbi;sbi;kanna lakshminarayana;bank;banking;central governmentThu, 07 Jan 2021 12:05:00 GMTబీజేపీ ప్రభుత్వం వరుసగా లాక్ డౌన్లను విధించిన సంగతి అందరికీ తెలిసిందే... దీనివల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చింది. కొంతమందికి తినటానికి తిండి కూడా లేని పరిస్థితి దాపురించింది. కొంతమంది వారు నిల్వ చేసుకున్న అమౌంట్ మొత్తంతో ఆ కష్ట సమయాన్ని గడిపారు. అయితే ఇప్పుడిప్పుడే నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. అయినప్పటికీ ఇంకా మీరు ఏమైనా ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నట్లయితే మేకు కొంచెం ఉపయోగపడే విషయం. అదే అత్యవసరాలకు ఉపయోగపడే పర్సనల్ లోన్ కు సంబంధించిన విషయం.



అయితే పర్సనల్ లోన్లు తీసుకునేందుకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అన్ని బ్యాంకులు పర్సనల్ లోన్ అందిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక సలహా ఏమిటంటే... అన్ని బ్యాంకుల కన్నా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా sbi లో లోన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ బ్యాంక్ బ్రాంచులు దాదాపు అన్ని పట్టణాల్లో ఉంటాయి. ఇంకా ఎస్‌బీఐ బ్రాంచులు అందరకీ అందుబాటులో ఉండొచ్చు. అందుకే ఈ బ్యాంక్‌కు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎస్‌బీఐలో పర్సనల్ లోన్‌పై వడ్డీ రేట్లు 9.6 శాతం నుంచి ప్రారంభమౌతున్నాయి. మీరు బ్యాంక్ నుంచి రూ.5 లక్షల లోన్ తీసుకుంటే మీకు నెలకు రూ.10,525 ఈఎంఐ పడుతుంది. ఇక్కడ లోన్ టెన్యూర్ ఐదేళ్లు. మీరు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లకుండానే పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీరు బ్యాంక్‌ బ్రాంచుకు వెళ్లకుండానే పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవాలని భావిస్తే.. మీరు పర్సనల్ లోన్ లింక్‌పై క్లిక్ చేసి నేరుగా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పర్సనల్ లోన్ పొందే వారికి మరో బెనిఫిట్ కూడా ఉంది. లోన్ ప్రిపేమెంట్‌పై ఎలాంటి చార్జీలు ఉండవు.


ట్రంప్ ప్రవర్తనతో..అట్టుడుకుతున్న అమెరికా !!

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>