Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sesame-oilf4a4e130-f0e8-475f-a805-a1c6c9cbfbca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sesame-oilf4a4e130-f0e8-475f-a805-a1c6c9cbfbca-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఓ వైపు కూరగాయల ధరలు క్రమక్రమంగా ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు కూరగాయలు కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు సామాన్య ప్రజలు. ఓవైపు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నప్పటికీ వచ్చే ఆదాయం మాత్రం రోజురోజుకూ కరోనా వైరస్ సంక్షోభంలో తగ్గిపోతున్న నేపథ్యంలోoil;oil;coronavirusసామాన్యులపై మరో గుదిబండ.. భారీగా పెరిగిన వంటనూనె ధర..?సామాన్యులపై మరో గుదిబండ.. భారీగా పెరిగిన వంటనూనె ధర..?oil;oil;coronavirusThu, 07 Jan 2021 08:30:00 GMTకరోనా వైరస్ సంక్షోభంలో తగ్గిపోతున్న నేపథ్యంలో నిత్యావసరాలు కొనాలి అంటే చాలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 ఇప్పటికే మార్కెట్లో కూరగాయలు భారీ  రేటు పలుకుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలు తక్కువ మొత్తంలో కూరగాయలు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నారు. కరోనా  సంక్షోభం సమయంలో ప్రస్తుతం ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఇక జీవనాధారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ పస్తులు ఉంటున్నారు. ఈ  నేపథ్యంలో ప్రస్తుతం ఇలా నిత్యావసరాల ధరలు భారీగాపెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు.  ఇక ఇప్పుడు వంట నూనెల ధరలు కూడా ఆకాశాన్నంటేలా పెరిగిపోయింది.


 ప్రస్తుతం వంటనూనెల ధరలు సలసల కాగుతున్న నూనెలో వేసినట్లు  ఉన్నాయి. గత పది రోజుల వ్యవధిలోనే వంటనూనెల ధరలు అమాంతంగా పెరిగి పోవడంతో ఇక సామాన్య ప్రజలు ప్రస్తుతం వంటనూనెల ధరలు చూసి ఆందోళన చెందుతున్నారు. గత పది రోజుల వ్యవధిలోనే వంటనూనె ధర అమాంతం పెరగడంతో ప్రస్తుతం వంద రూపాయల కంటే తక్కువగా ఏ నూనె ప్యాకెట్ రావడం లేదు. కొన్ని రకాల వంటనూనెల ధరలు 30 శాతం పెరగగా మరికొన్ని రకాల వంటనూనెల ధరలు  15 నుంచి 30 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో రోజువారీ వంటకంలో వంటనూనె అత్యవసరమైన నేపథ్యంలో ఇక భారీగా పెరిగిన ధరలతో సామాన్యులు  బెంబేలెత్తిపోతున్నారు.


ట్రంప్‌కు ట్విట్టర్, ఫేస్‌బుక్ మరోసారి షాక్

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>